Nuvve naa shvaasaa

నువ్వే నా శ్వాసా
Year
Language

పల్లవి:

నువ్వే నా శ్వాసా...
మనసున నీకై ఆభిలాషా...

బ్రతుకైన నీతోనే...చితికైన నీతోనే...
వెతికేది నే నిన్నేనని చెప్పాలని చిన్ని ఆశ..
ఓ ఫ్రియతమా...ఓ ఫ్రియతమా....

నువ్వే నా శ్వాసా...
మనసున నీకై ఆభిలాషా...

చరణం 1:

పువ్వుల్లో పరిమళాన్ని పరిచయమే చేసావు
తారల్లో మెరుపులన్ని దోసిలిలో నింపావు
మబ్బుల్లో చినుకులన్ని మనసులోన కురిపించావు
నవ్వుల్లో నవలోకాన్ని నా ముందే నిలిపినావుగా....
నీ జ్ఞాపకాలన్ని...ఏ జన్మలోనైనా నే మరువలేనని
నీతో చెప్పాలని చిన్ని ఆశ
ఓ ఫ్రియతమా...ఓ ఫ్రియతమా....

చరణం 2:

సూర్యునితో పంపుతున్న ఆనురాగపు కిరణాన్ని
గాలులతో పంపుతున్న ఆరాధన రాగాన్ని
ఏరులతో పంపుతున్న ఆరాటపు ప్రవాహాన్ని
దారులతో పంపిస్తున్న అలుపెరుగని హృదయలయలని
ఏ చోట నువ్వున్న...నీ కొరకు చూస్తున్న
నా ప్రేమ సందేశం విని వస్తావని చిన్ని ఆశ
ఓ ఫ్రియతమా...ఓ ఫ్రియతమా

pallavi:

nuvve nā śhvāsā...
manasuna nīgai ābhilāṣhā...

bradugaina nīdone...sidigaina nīdone...
vĕdigedi ne ninnenani sĕppālani sinni āśha..
o phriyadamā...o phriyadamā....

nuvve nā śhvāsā...
manasuna nīgai ābhilāṣhā...

saraṇaṁ 1:

puvvullo parimaḽānni parisayame sesāvu
tārallo mĕrubulanni dosililo niṁpāvu
mabbullo sinugulanni manasulona kuribiṁchāvu
navvullo navalogānni nā muṁde nilibināvugā....
nī jñābagālanni...e janmalonainā ne maruvalenani
nīdo sĕppālani sinni āśha
o phriyadamā...o phriyadamā....

saraṇaṁ 2:

sūryunido paṁpudunna ānurāgabu kiraṇānni
gālulado paṁpudunna ārādhana rāgānni
erulado paṁpudunna ārāḍabu pravāhānni
dārulado paṁpistunna alubĕrugani hṛdayalayalani
e soḍa nuvvunna...nī kŏragu sūstunna
nā prema saṁdeśhaṁ vini vastāvani sinni āśha
o phriyadamā...o phriyadamā