పల్లవి:
నొప్పి నొప్పి గుండెంతా నొప్పి
గిల్లి గిల్లి గిచ్చేస్తది
పట్టి పట్టి నరాలు మెలేసి
లవ్వులోకే లాగేస్తది
అసలేమయ్యిందో తెలియకుందిరో బాబోయ్
రాతిరంతా కునుకు లేదు
ఏవెట్టి కన్నానురో
అ దేవో దేవో దేవో దేవో దేవో దేవుడా
అ దేవో దేవో దేవో దేవో దేవో దేవుడా
అ దేవో దేవో దేవో దేవో దేవో దేవుడా
అ దేవో దేవో దేవో దేవో దేవో దేవుడా
అత్త మామలు ఎక్కడున్నా కాళ్ళుమొక్కాలిరో
చిచ్చుబెట్టి చంపుతోంది
అ దేవో దేవో దేవో దేవో దేవో దేవుడా
అ దేవో దేవో దేవో దేవో దేవో దేవుడా
అ దేవో దేవో దేవో దేవో దేవో దేవుడా
అ దేవో దేవో దేవో దేవో దేవో దేవుడా
చరణం 1:
కొంపలే ముంచకే నువ్వలా నవ్వమాకే
ముగ్గులో దించకే మూతలా పెట్టమాకే
ఓరగా చూడకే జలగలా పట్టుకోకే
బతకని నన్నిలా ఇరుకులో పెట్టమాకే
దేవుడా నా మదిచెడి పోయెను పూర్తిగా
అయినా ... బాగుంది హాయిగా
రాతిరంతా కునుకు లేదు
ఏదోటి చెయ్యాలిరో
అ దేవో దేవో దేవో దేవో దేవో దేవుడా
అ దేవో దేవో దేవో దేవో దేవో దేవుడా
అ దేవో దేవో దేవో దేవో దేవో దేవుడా
అ దేవో దేవో దేవో దేవో దేవో దేవుడా
మెషిన్ లోన పెట్టి నన్ను పిండుతున్నాదిరో
కొట్టి కొట్టి దంచుతోంది
చరణం 2:
ఏమిటి కలవరం ఎన్నడు చూడలేదే
దీనినే ప్రేమని ఎవ్వరు చెప్పలేదే
ఏటిలో మునిగిన ఎక్కడో తేలుతారే
ప్రేమలో మునిగితే తేలడం వీలుకాదే
దేవుడా ఈ తెలియని తికమక దేనికో
అరరరే ... ఈ తడబాటేమితో
రాతిరంతా కునుకు లేదు
ఫుల్లోటి కొట్టాలిరో
అ దేవో దేవో దేవో దేవో దేవో దేవుడా
అ దేవో దేవో దేవో దేవో దేవో దేవుడా
అ దేవో దేవో దేవో దేవో దేవో దేవుడా
అ దేవో దేవో దేవో దేవో దేవో దేవుడా
ఒళ్ళు మొత్తం కుంపటల్లె మండుతున్నాదిరో
లోపలేదో జరుగుతోంది
అ దేవో దేవో దేవో దేవో దేవో దేవుడా
అ దేవో దేవో దేవో దేవో దేవో దేవుడా
అ దేవో దేవో దేవో దేవో దేవో దేవుడా
అ దేవో దేవో దేవో దేవో దేవో దేవుడా