నిన్న లేని వింతలే చూపెనే కంటిపాపలే
పల్లవి:
నిన్న లేని వింతలే చూపెనే కంటిపాపలే
మోములన్ని చింతగా చూడని వెండి నవ్వులే
నీ కన్నుల్నే చూస్తూ కాలాలే దాటేనా
చిరునవ్వే నాదయ్యేనా...
నిన్న లేని వింతలే చుపెనే కంటిపాపలే
చరణం 1:
నీలో ఆ కసి గుసలే ప్రేమే వల్లించేనా
పలుకే అలిసే పెదవే సెధ తీరేలా
నిరకం నిలిచే పనులే చేద్దాం చేతల్లో
రి ని రి గ రి బ్రతుకున ఓ..ఓ
రి మ ని ప గ రి పరమార్ధమే...
మనసా కోరే తీరి
రి గ మ ప ద ని స మనిషిగా నిలపదా
నిన్న లేని వింతలే చుపెనే కంటిపాపలే
మోములన్ని చింతగా చూడని వెండి నవ్వులే
చరణం 2:
నీతో ఈ పయనాలే రోజూ కొనసాగేనా
మలుపే తిరిగే పెరిగే బహుదురాలే
మననే కడకు నిలిపే గమ్యం నీదైనా
ఆఆ ద ని ద మ గ రి ..నిను విడని
రి ప మ ని ప గ రి ...చిరు సంబరం
ద ని స ని ...నీతో నీడై
గ మ ప ద ని స... కదిలితే చాలదా
నిన్న లేని వింతలే చుపెనే కంటిపాపలే
మొములన్ని చింతగా చూడని వెండి నవ్వులే
నీ కన్నుల్నే చూస్తూ కాలాలే దాటేలా
నీ నవ్వే చిరునవ్వే నాదయ్యేనా....
pallavi:
ninna leni viṁtale sūbĕne kaṁṭibābale
momulanni siṁtagā sūḍani vĕṁḍi navvule
nī kannulne sūstū kālāle dāḍenā
sirunavve nādayyenā...
ninna leni viṁtale subĕne kaṁṭibābale
saraṇaṁ 1:
nīlo ā kasi gusale preme valliṁchenā
paluge alise pĕdave sĕdha tīrelā
niragaṁ nilise panule seddāṁ sedallo
ri ni ri ga ri braduguna o..o
ri ma ni pa ga ri paramārdhame...
manasā kore tīri
ri ga ma pa da ni sa maniṣhigā nilabadā
ninna leni viṁtale subĕne kaṁṭibābale
momulanni siṁtagā sūḍani vĕṁḍi navvule
saraṇaṁ 2:
nīdo ī payanāle rojū kŏnasāgenā
malube tirige pĕrige bahudurāle
manane kaḍagu nilibe gamyaṁ nīdainā
āā da ni da ma ga ri ..ninu viḍani
ri pa ma ni pa ga ri ...siru saṁbaraṁ
da ni sa ni ...nīdo nīḍai
ga ma pa da ni sa... kadilide sāladā
ninna leni viṁtale subĕne kaṁṭibābale
mŏmulanni siṁtagā sūḍani vĕṁḍi navvule
nī kannulne sūstū kālāle dāḍelā
nī navve sirunavve nādayyenā....