నింగి చేరిపోయె నేల మీది దైవం
పల్లవి:
ఓ.. ఓ.. ఓ.. ఓ..
ఓ.. ఓ.. ఓ.. ఓ..
నింగి చేరిపోయే..ఏ.. నేల మీది దైవం.. ఊ..
నింగి చేరిపోయే నేల మీది దైవం
కుంగిపోయే లోకం పొంగుతుంటే శోకం
లేడు మహరాజు ఏడి యువరాజు
క్షత్రియుల పేరు నిలుపు వారెవరు
ఊరికి ఇకనైనా బుద్ధి రాదుగా
పేద సాద నాదరించే దిక్కు లేదురా
రక్తం మండిన పూట..ఆ.. రాజుల కథ ఈ పాట..ఆ..
చరణం 1:
None
pallavi:
o.. o.. o.. o..
o.. o.. o.. o..
niṁgi seriboye..e.. nela mīdi daivaṁ.. ū..
niṁgi seriboye nela mīdi daivaṁ
kuṁgiboye logaṁ pŏṁguduṁṭe śhogaṁ
leḍu maharāju eḍi yuvarāju
kṣhatriyula peru nilubu vārĕvaru
ūrigi iganainā buddhi rādugā
peda sāda nādariṁche dikku ledurā
raktaṁ maṁḍina pūḍa..ā.. rājula katha ī pāḍa..ā..
saraṇaṁ 1:
None