Nijam seppamamte naagishtam nuvvamte

నిజం చెప్పమంటే నాకిష్టం నువ్వంటే
Year
Language

పల్లవి:

నిజం చెప్పమంటే నాకిష్టం నువ్వంటే || 2 ||
నాతో నీవు ఉంటే ఆనందం నావెంటే
ఈరోజే మెరిసింది ఒక తారకా
నీ స్నేహం కోరింది మనసాగకా

హొయ్.. హొయ్ హొయ్.. హొయ్ హొయ్.. హొయ్ హొయ్..
హొయ్.. హొయ్ హొయ్.. హొయ్ హొయ్.. హొయ్ హొయ్..

మళ్లీ మళ్లీ రాదు మనకోసం ఈ రోజు
చేయి కలిపి చూడు మధుమాసం ప్రతిరోజు

చరణం 1:

చెప్పనా నీ రూపమే ఎద చేరిందని
చెప్పకా ఇక తప్పదూ ఇది ప్రేమేనని
పరుగులు తీసే వయసులలోన కోరిక తరుమునులే
ప్రేమని దానికి పేరుని పెడితే తప్పేనులే
మీకేం మగవారు తెగ మాటలు చెబుతారు
ఇంతా తెలిశాక ఇక చాలు చాలు మరి .. చూపులెందుకని !

హొయ్.. హొయ్ హొయ్.. హొయ్ హొయ్.. హొయ్ హొయ్..
హొయ్.. హొయ్ హొయ్.. హొయ్ హొయ్.. హొయ్ హొయ్..

నిజం చెప్పమంటే నాకిష్టం నువ్వంటే ..
నాతో నీవు ఉంటే ఆనందం నావెంటే

చరణం 2:

హాయిగా నీ ధ్యాసలో నిదురించాలని
సాయమే చెలి కోరితే ఇటు రావే మరి
ఇరువురి మనసులు కలవని ప్రేమ ఎన్నడు గెలవదులే
చెదిరిన మదిలో చెలిమికి చోటే లేదందిలే
నిండా ప్రేముండి మీరెందుకు దాస్తారూ
అయ్యో... అమ్మాయో .. ఇది ప్రేమకాదు .. అని తెలుసుకోవె మరి !

హొయ్.. హొయ్ హొయ్.. హొయ్ హొయ్.. హొయ్ హొయ్..
హొయ్.. హొయ్ హొయ్.. హొయ్ హొయ్.. హొయ్ హొయ్..

నిజం చెప్పమంటే నాకిష్టం నువ్వంటే..
నాతో నీవు ఉంటే ఆనందం నావెంటే

pallavi:

nijaṁ sĕppamaṁṭe nāgiṣhṭaṁ nuvvaṁṭe || 2 ||
nādo nīvu uṁṭe ānaṁdaṁ nāvĕṁṭe
īroje mĕrisiṁdi ŏga tāragā
nī snehaṁ koriṁdi manasāgagā

hŏy.. hŏy hŏy.. hŏy hŏy.. hŏy hŏy..
hŏy.. hŏy hŏy.. hŏy hŏy.. hŏy hŏy..

maḽlī maḽlī rādu managosaṁ ī roju
seyi kalibi sūḍu madhumāsaṁ pradiroju

saraṇaṁ 1:

sĕppanā nī rūbame ĕda seriṁdani
sĕppagā iga tappadū idi premenani
parugulu tīse vayasulalona koriga tarumunule
premani dānigi peruni pĕḍide tappenule
mīgeṁ magavāru tĕga māḍalu sĕbudāru
iṁtā tĕliśhāga iga sālu sālu mari .. sūbulĕṁdugani !

hŏy.. hŏy hŏy.. hŏy hŏy.. hŏy hŏy..
hŏy.. hŏy hŏy.. hŏy hŏy.. hŏy hŏy..

nijaṁ sĕppamaṁṭe nāgiṣhṭaṁ nuvvaṁṭe ..
nādo nīvu uṁṭe ānaṁdaṁ nāvĕṁṭe

saraṇaṁ 2:

hāyigā nī dhyāsalo niduriṁchālani
sāyame sĕli koride iḍu rāve mari
iruvuri manasulu kalavani prema ĕnnaḍu gĕlavadule
sĕdirina madilo sĕlimigi soḍe ledaṁdile
niṁḍā premuṁḍi mīrĕṁdugu dāstārū
ayyo... ammāyo .. idi premagādu .. ani tĕlusugovĕ mari !

hŏy.. hŏy hŏy.. hŏy hŏy.. hŏy hŏy..
hŏy.. hŏy hŏy.. hŏy hŏy.. hŏy hŏy..

nijaṁ sĕppamaṁṭe nāgiṣhṭaṁ nuvvaṁṭe..
nādo nīvu uṁṭe ānaṁdaṁ nāvĕṁṭe