పల్లవి:
నిదరోయే నదులన్ని...
నిదరోయే నదులన్ని కదలని అలజడిలో
సందె గాలులే సన్నాయి పాట పాడాలి
ఆ పాట విన్న నాగమల్లి తోట నవ్వాలి
ఝుమ్మని పాడుతు తుమ్మెదలాడగా
గువ్వలు రివ్వున గుస గుసలాడగా
సందె గాలులే సన్నాయి పాట పాడాలి
ఆ పాటవిన్న నాగమల్లి తోట నావ్వాలి....
చరణం 1:
పాటలలోన సిరి పైటలలోన...
మెరిసిన రాగం ఉరిమిన తాళం....కలిసే వేళా..ఆ...
తోటలలోన తొలి కూతలలోన...
కురిసిన అందం కుసుమప రాగం...విరిసే వేళా
లాలనగా ఆలాపనగా....ప్రాణం వేణువు ఊదెనులే
సందె గాలులే...సన్నాయి పాట పాడాలి
ఆ పాట విన్న నాగమల్లి తోట నవ్వాలి
చరణం 2:
కోనలలోన జడివానలలోన...
జలదతరంగం అలల మృదంగం...పలికే వేళా..
వేణువులోని అదరేణువు లెన్నో...
విన్న మయూరం విడుపు వయ్యారం...చిలికే వేళా
గాలుల ఈలల వేళలో...
నా యెద వెల్లువ లాయెనులే....
లాల్ల...లాలా...లాల్ల..లాల...
pallavi:
nidaroye nadulanni...
nidaroye nadulanni kadalani alajaḍilo
saṁdĕ gālule sannāyi pāḍa pāḍāli
ā pāḍa vinna nāgamalli toḍa navvāli
jhummani pāḍudu tummĕdalāḍagā
guvvalu rivvuna gusa gusalāḍagā
saṁdĕ gālule sannāyi pāḍa pāḍāli
ā pāḍavinna nāgamalli toḍa nāvvāli....
saraṇaṁ 1:
pāḍalalona siri paiḍalalona...
mĕrisina rāgaṁ urimina tāḽaṁ....kalise veḽā..ā...
toḍalalona tŏli kūdalalona...
kurisina aṁdaṁ kusumaba rāgaṁ...virise veḽā
lālanagā ālābanagā....prāṇaṁ veṇuvu ūdĕnule
saṁdĕ gālule...sannāyi pāḍa pāḍāli
ā pāḍa vinna nāgamalli toḍa navvāli
saraṇaṁ 2:
konalalona jaḍivānalalona...
jaladadaraṁgaṁ alala mṛdaṁgaṁ...palige veḽā..
veṇuvuloni adareṇuvu lĕnno...
vinna mayūraṁ viḍubu vayyāraṁ...silige veḽā
gālula īlala veḽalo...
nā yĕda vĕlluva lāyĕnule....
lālla...lālā...lālla..lāla...