Nenu nuvvamtoo verai unna...

నేను నువ్వంటూ వేరై ఉన్న...
Work
Year
Language

పల్లవి:

నేను నువ్వంటూ వేరై ఉన్న
నాకీవేళ నీలొనేఉన్నట్టుగ అనిపిస్తూ ఉందే వింతగా
నాకోసం నేనే వెతికేంతగా O!Girl

నువ్వే లేకుండా (listen girl) ఎమవ్ తానో
నీ స్నేహాని కావాలంటునానుగా కాదంటే నామేదోట్టుగ
ఏమైనా చేస్తా నమేట్టుగా

ఒకసారి చూసి నే వలచాన నను వీడిపోదు ఏ మగువైన
ప్రేమిస్తానే ఎంతో గాDhaMగా
నా ప్రేమలోతులో మునిగాక నువ్వు పైకి తెలవే సులభంగా
ప్రాణాలైనా ఇస్తావె ఏకంగా

చరణం 1:

నిజాయితి ఉnnOడిని నిజాలనే అన్నోడిని
అబద్దమే రుచించని అబ్బాయిని
ఒకేఒక మంచోడిని రొమాన్సులో పిచ్చోడిని
పర్లేదులే ఒప్పేసుకో సరేనని
ముసుగేసుకోదు ఏ నాడు నామనసే ఓ భామ !
నన్ను నన్నుగానే చూపిస్తూ కాదన్నా పోరాడేదే నా ప్రేమ

ఒహోవూ

చరణం 2:

తిలోత్తమ తిలోత్తమ ప్రతిక్షణం విరోధమా
ఇవాళ నా ప్రపంచమే నువే సుమా
గ్రహలకే వలేసిన దివే అలా దిగోచ్చిన
ఇలాంటి ఓ మగాడినే చూలేవమ్మ
ఒకనాటి తాజ్మహల్ ఐన నాముందు పూరిల్లే
ఇకపైన గొప్ప ప్రేమికుడే లోకంలో నిలిచే పేరే నాదేలే

ఒహోవూ

నేను నువ్వంటూ వేరై ఉన్న
నాకీవేళ నీలొనేఉన్నట్టుగ అనిపిస్తూ ఉందే వింతగా
నాకోసం నేనే వెతికేంతగా
నువ్వే లేకుండా ఎమవ్ తానో
నీ స్నేహాని కావాలంటున్నానుగా కాదంటే నామేదోట్టు గ
ఏమైనా చేస్తా నమ్మేట్టుగా

ఒకసారి చూసి నే వలచాన నను వీడిపోదు ఏ మగువైన
ప్రేమిస్తానే ఎంతో గాడంగా
నా ప్రేమలోతులో మునిగాక నువ్వు పైకి తెలవే సులభంగా
ప్రాణాలైనా ఇస్తా ఏకంగా

pallavi:

nenu nuvvaṁṭū verai unna
nāgīveḽa nīlŏneunnaṭṭuga anibistū uṁde viṁtagā
nāgosaṁ nene vĕdigeṁtagā O!Girl

nuvve leguṁḍā (listen girl) ĕmav tāno
nī snehāni kāvālaṁṭunānugā kādaṁṭe nāmedoṭṭuga
emainā sestā nameṭṭugā

ŏgasāri sūsi ne valasāna nanu vīḍibodu e maguvaina
premistāne ĕṁto gāDhaMgā
nā premalodulo munigāga nuvvu paigi tĕlave sulabhaṁgā
prāṇālainā istāvĕ egaṁgā

saraṇaṁ 1:

nijāyidi unnOḍini nijālane annoḍini
abaddame rusiṁchani abbāyini
ŏgeŏga maṁchoḍini rŏmānsulo pichchoḍini
parledule ŏppesugo sarenani
musugesugodu e nāḍu nāmanase o bhāma !
nannu nannugāne sūbistū kādannā porāḍede nā prema

ŏhovū

saraṇaṁ 2:

tilottama tilottama pradikṣhaṇaṁ virodhamā
ivāḽa nā prabaṁchame nuve sumā
grahalage valesina dive alā digochchina
ilāṁṭi o magāḍine sūlevamma
ŏganāḍi tājmahal aina nāmuṁdu pūrille
igabaina gŏppa premiguḍe logaṁlo nilise pere nādele

ŏhovū

nenu nuvvaṁṭū verai unna
nāgīveḽa nīlŏneunnaṭṭuga anibistū uṁde viṁtagā
nāgosaṁ nene vĕdigeṁtagā
nuvve leguṁḍā ĕmav tāno
nī snehāni kāvālaṁṭunnānugā kādaṁṭe nāmedoṭṭu ga
emainā sestā nammeṭṭugā

ŏgasāri sūsi ne valasāna nanu vīḍibodu e maguvaina
premistāne ĕṁto gāḍaṁgā
nā premalodulo munigāga nuvvu paigi tĕlave sulabhaṁgā
prāṇālainā istā egaṁgā