నీవేనా నను తలచినది.
పల్లవి:
నీవేనా...
నీవేనా నను తలచినది...
నీవేనా నను పిలచినది...
నీవేనా నా మదిలో నిలిచి...
హృదయము కలవరపరచినది... నీవేనా...
నీవేలే నను తలచినది...
నీవేలే నను పిలచినది...
నీవేలే నా మదిలో నిలిచి...
హృదయము కలవరపరచినది... నీవేలే...
చరణం 1:
కలలోనే ఒక మెలకువగా...
ఆ మెలకువలోనే ఒక కలగా...||2||
కలయో నిజమో వైష్ణవమాయో
తెలిసి తెలియని అయోమయంలో...
నీవేనా నను తలచినది...
నీవేనా నను పిలచినది...
నీవేనా నా మదిలో నిలిచి...
హృదయము కలవరపరచినది... నీవేనా...
చరణం 2:
కనుల వెన్నెల కాయించి...
నా మనసున మల్లెలు పూయించి...||2||
కనులను మనసును కరిగించి...
మైమరపించి నన్నలరించి...
నీవేలే నను తలచినది...
నీవేలే నను పిలచినది...
నీవేలే నా మదిలో నిలిచి...
హృదయము కలవరపరచినది... నీవేలే...
నీవేలే...
pallavi:
nīvenā...
nīvenā nanu talasinadi...
nīvenā nanu pilasinadi...
nīvenā nā madilo nilisi...
hṛdayamu kalavarabarasinadi... nīvenā...
nīvele nanu talasinadi...
nīvele nanu pilasinadi...
nīvele nā madilo nilisi...
hṛdayamu kalavarabarasinadi... nīvele...
saraṇaṁ 1:
kalalone ŏga mĕlaguvagā...
ā mĕlaguvalone ŏga kalagā...||2||
kalayo nijamo vaiṣhṇavamāyo
tĕlisi tĕliyani ayomayaṁlo...
nīvenā nanu talasinadi...
nīvenā nanu pilasinadi...
nīvenā nā madilo nilisi...
hṛdayamu kalavarabarasinadi... nīvenā...
saraṇaṁ 2:
kanula vĕnnĕla kāyiṁchi...
nā manasuna mallĕlu pūyiṁchi...||2||
kanulanu manasunu karigiṁchi...
maimarabiṁchi nannalariṁchi...
nīvele nanu talasinadi...
nīvele nanu pilasinadi...
nīvele nā madilo nilisi...
hṛdayamu kalavarabarasinadi... nīvele...
nīvele...