Neevanugunnadi..

నీవనుకున్నది..
Year
Language

పల్లవి:

నీ..వనుకున్నది.. నే కలగన్నది
ఓ చెలీ.. చెలీ..
నీ చిగురు పెదవిలో దాగున్నది

నీ..వనుకున్నది.. నే కలగన్నది..
ఓ ప్రియా.. ఓ ప్రియా..
నీ చిలిపి చూపులో దాగున్నది

చరణం 1:

నీ అడుగుల జాడను నేనై..ఆ..ఆ.ఆ..ఆ
నా తోడు నీడవు నీవై..ఆ..ఆ..ఆ..ఆ
నీ అడుగుల జాడను నేనై.. నా తోడు నీడవు నీవై
వికసించె నవ్వులమై ..విహరించె గువ్వలమై ..
వికసించె నవ్వులమై ..విహరించె గువ్వలమై ..
ఎగిరిఎగిరి పోదామా..ఊ..ఊ..

నీ..వనుకున్నది.. నే కలగన్నది
ఓ చెలీ.. చెలీ..
నీ చిగురు పెదవిలో దాగున్నది

చరణం 2:

నా జీవన వీణవు నీవై..ఆ..ఆ..ఆ..ఆ
నీ మోహన రాగము నేనై..ఆ..ఆ..ఆ..అ
నా జీవన వీణవు నీవై.. నీ మోహన రాగము నేనై
పరువాలే సరిగమలై ..కోరికలే ఘుమ ఘుమలై
పరువాలే సరిగమలై ..కోరికలే ఘుమ ఘుమలై
పరిమళించిపోదామా...ఊ..ఊహు...

నీ..వనుకున్నది.. నే కలగన్నది..
ఓ ప్రియా.. ఓ ప్రియా..
నీ చిలిపి చూపులో దాగున్నది...

చరణం 3:

నా చలవల పందిరి నీవై..ఆ..ఆ..ఆ
నీ వలపుల తీవెను నేనై..ఆ..ఆ..ఆ..ఆ
నా చలవల పందిరి నీవై..నీ వలపుల తీవెను నేనై..
ప్రతి సుఖము చెరిసగమై.. బ్రతుకంతా ఒక క్షణమై
ప్రతి సుఖము చెరిసగమై... బ్రతుకంతా ఒక క్షణమై..
పరవశించిపోదామా..ఉహు..ఉ..

నీ..వనుకున్నది.. నే కలగన్నది
ఓ చెలీ.. చెలీ..
నీ చిగురు పెదవిలో దాగున్నది

pallavi:

nī..vanugunnadi.. ne kalagannadi
o sĕlī.. sĕlī..
nī siguru pĕdavilo dāgunnadi

nī..vanugunnadi.. ne kalagannadi..
o priyā.. o priyā..
nī silibi sūbulo dāgunnadi

saraṇaṁ 1:

nī aḍugula jāḍanu nenai..ā..ā.ā..ā
nā toḍu nīḍavu nīvai..ā..ā..ā..ā
nī aḍugula jāḍanu nenai.. nā toḍu nīḍavu nīvai
vigasiṁchĕ navvulamai ..vihariṁchĕ guvvalamai ..
vigasiṁchĕ navvulamai ..vihariṁchĕ guvvalamai ..
ĕgiriĕgiri podāmā..ū..ū..

nī..vanugunnadi.. ne kalagannadi
o sĕlī.. sĕlī..
nī siguru pĕdavilo dāgunnadi

saraṇaṁ 2:

nā jīvana vīṇavu nīvai..ā..ā..ā..ā
nī mohana rāgamu nenai..ā..ā..ā..a
nā jīvana vīṇavu nīvai.. nī mohana rāgamu nenai
paruvāle sarigamalai ..korigale ghuma ghumalai
paruvāle sarigamalai ..korigale ghuma ghumalai
parimaḽiṁchibodāmā...ū..ūhu...

nī..vanugunnadi.. ne kalagannadi..
o priyā.. o priyā..
nī silibi sūbulo dāgunnadi...

saraṇaṁ 3:

nā salavala paṁdiri nīvai..ā..ā..ā
nī valabula tīvĕnu nenai..ā..ā..ā..ā
nā salavala paṁdiri nīvai..nī valabula tīvĕnu nenai..
pradi sukhamu sĕrisagamai.. bradugaṁtā ŏga kṣhaṇamai
pradi sukhamu sĕrisagamai... bradugaṁtā ŏga kṣhaṇamai..
paravaśhiṁchibodāmā..uhu..u..

nī..vanugunnadi.. ne kalagannadi
o sĕlī.. sĕlī..
nī siguru pĕdavilo dāgunnadi