Nee doogudu

నీ దూకుడు
Work
Year
Language

పల్లవి:

నీ దూకుడూ..ఊ.. సాటెవ్వడూ..ఊ..
హే జరా జరీ వచ్చీ.. ఎదుటపడి తెగబడుతూ రెచ్చి
నిషానా ధనా ధనా కూల్చే జోరే
హమేషా ఖణేల్ ఖణేల్ మంటూ.. కలియబడి కలకలమే రేపే
బినా ఏ భళా బురా సోచే..
Come on everybody...
Let's go go.. go with it
నీ దూకుడూ..ఊ.. ఫనా వె ఫనా వె ఫనా ఫనా వె
సాటెవ్వడూ..ఊ.. ఫనా వె ఫనా వె ఫనా ఫనా వె

విషపు ఊడపడగలనే.. నరికివేయు తక్షణమే
పనికి రాదు కనికరమే.. అణచివేత అవసరమే
వదలినావో దురితులనే.. ప్రళయమేరా క్షణక్షణమే
సమరమే సెయ్యిక చలగిక చకచక
ఎడతెగ చెయ్యిక విలయపు తైతక
పిడికిలినే పిడుగులుగా కలబడనీ..

చరణం 1:

Oh! my god this is what we call దూకుడు Hey Hey
Everybody stand around say దూకుడు
నాననా నాననా నాననా.. నాననా నాననా నాననా..
Don't you mess with me now సాలే.. Gonna take you down Dight and Day
ఫటక్ ఫటక్ Go.. Boom Boom Boom Boom

పుట్టు మచ్చలే చూస్తాలే.. ఏ.. ఉడ్ జాయేగా All your brain ఓ..
జతులే గతులే It's a countdown..
No matter where you're running don't you come to downtown..

Boom Boom Boom Boom Boom Boom Boom Boom

నా దూకుడు..
నీ దూకుడు.. దూకుడు.. దూకుడు..
సాటెవ్వడు..
సాటెవ్వడు... ఎవ్వడూ.. ఎవ్వడూ..

చరణం 2:

గీత విను దొరకదు గుణగణమే.. చేవ గల చతురత కణకణమే
చీడలను చెడమడ దునమడమే.. నేటి మన అభినవ అభిమతమే
ఓటమిని ఎరుగని వెనుపటినే.. పాదరసం ఉరవడి నరనరమే

కర్ దిఖాయే జర హటకే.. హోష్ ఉడాయే దుష్మన్ కే
సమరమే సెయ్యిక.. చలగిక చకచక
ఎడతెగ చెయ్యిక.. విలయపు తైతక
చొరబడుతూ.. గురిపెడుతూ.. కలబడుతూ..
నాననా నాననా నాననా.. నాననా నాననా నాననా..
హే.. హే.. హే.. హే.. హే.. హే.. హే.. హే..
హే.. హే.. హే.. హే.. హే.. హే.. హే.. హే..
హే బచ్ గయా తూ సాలే.. ఉడ్ జాయేగా All your brain
కమాల్ హాయ్ కమాల్ హాయ్ ఈ దూకుడు
Stay the game.. Play the game దూకుడు

హే జరా జరీ వచ్చీ.. ఎదుటపడి తెగబడుతూ రెచ్చి
నిషానా ధనా ధనా కూల్చే జోరే..

నీ దూకుడు..
నీ దూకుడు.. దూకుడు.. దూకుడు..
సాటెవ్వడు..
సాటెవ్వడు... ఎవ్వడూ ..ఎవ్వడూ ...

pallavi:

nī dūguḍū..ū.. sāḍĕvvaḍū..ū..
he jarā jarī vachchī.. ĕduḍabaḍi tĕgabaḍudū rĕchchi
niṣhānā dhanā dhanā kūlse jore
hameṣhā khaṇel khaṇel maṁṭū.. kaliyabaḍi kalagalame rebe
binā e bhaḽā burā sose..
Chome on everybody...
Let's go go.. go with it
nī dūguḍū..ū.. phanā vĕ phanā vĕ phanā phanā vĕ
sāḍĕvvaḍū..ū.. phanā vĕ phanā vĕ phanā phanā vĕ

viṣhabu ūḍabaḍagalane.. narigiveyu takṣhaṇame
panigi rādu kanigarame.. aṇasiveda avasarame
vadalināvo duridulane.. praḽayamerā kṣhaṇakṣhaṇame
samarame sĕyyiga salagiga sagasaga
ĕḍadĕga sĕyyiga vilayabu taidaga
piḍigiline piḍugulugā kalabaḍanī..

saraṇaṁ 1:

Oh! my god this is what we chall dūguḍu Hey Hey
Everybody stand around say dūguḍu
nānanā nānanā nānanā.. nānanā nānanā nānanā..
Don't you mess with me now sāle.. Gonna take you down Dight and Day
phaḍak phaḍak Go.. Boom Boom Boom Boom

puṭṭu machchale sūstāle.. e.. uḍ jāyegā All your brain o..
jadule gadule It's a chountdown..
No matter where you're running don't you chome to downtown..

Boom Boom Boom Boom Boom Boom Boom Boom

nā dūguḍu..
nī dūguḍu.. dūguḍu.. dūguḍu..
sāḍĕvvaḍu..
sāḍĕvvaḍu... ĕvvaḍū.. ĕvvaḍū..

saraṇaṁ 2:

gīda vinu dŏragadu guṇagaṇame.. seva gala sadurada kaṇagaṇame
sīḍalanu sĕḍamaḍa dunamaḍame.. neḍi mana abhinava abhimadame
oḍamini ĕrugani vĕnubaḍine.. pādarasaṁ uravaḍi naranarame

kar dikhāye jara haḍage.. hoṣh uḍāye duṣhman ke
samarame sĕyyiga.. salagiga sagasaga
ĕḍadĕga sĕyyiga.. vilayabu taidaga
sŏrabaḍudū.. guribĕḍudū.. kalabaḍudū..
nānanā nānanā nānanā.. nānanā nānanā nānanā..
he.. he.. he.. he.. he.. he.. he.. he..
he.. he.. he.. he.. he.. he.. he.. he..
he bach gayā tū sāle.. uḍ jāyegā All your brain
kamāl hāy kamāl hāy ī dūguḍu
Stay the game.. Play the game dūguḍu

he jarā jarī vachchī.. ĕduḍabaḍi tĕgabaḍudū rĕchchi
niṣhānā dhanā dhanā kūlse jore..

nī dūguḍu..
nī dūguḍu.. dūguḍu.. dūguḍu..
sāḍĕvvaḍu..
sāḍĕvvaḍu... ĕvvaḍū ..ĕvvaḍū ...