నవ్వుతూ బతకాలిరా..
పల్లవి:
ఏయ్... హహహహహ...
నవ్వుతూ బతికాలిరా.. తమ్ముడూ నవ్వుతూ సావాలిరా..
ఏయ్.. నవ్వుతూ బతికాలిరా.. తమ్ముడూ నవ్వుతూ సావాలిరా..
సచ్చినాక నవ్వలేవురా.. ఎందరేడ్చినా బతికి రావురా.. తిరిగిరావురా..
అందుకే..నవ్వుతూ బతికాలిరా.. తమ్ముడూ నవ్వుతూ సావాలిరా..
చరణం 1:
సంపేది ఎవడురా.. సచ్చేది ఎవడురా..
హోయ్.. సంపేది ఎవడురా.. సచ్చేది ఎవడురా..
శివుడాజ్ఞ లేకుండా సీమైనా కుట్టదురా..
శివుడాజ్ఞ లేకుండా సీమైనా కుట్టదురా..
కుడితే సావాలని.. వరమడిగిన సీమ..
కుట్టీ కుట్టక ముందే.. సస్తోంది సూడరా..ఆ..ఆ..ఆ..
అందుకే..నవ్వుతూ బతికాలిరా.. తమ్ముడూ నవ్వుతూ సావాలిరా..
చరణం 2:
బతికుండగా నిన్ను ఏడిపించినోళ్ళు.. నువ్వు సస్తే ఏడుత్తారు దొంగనాయాళ్ళు
హహ.. దొంగనాయాళ్ళు..
అది నువ్వు సూసేది కాదు.. నిను కాసేది కాదు
అది నువ్వు సూసేది కాదు.. నిను కాసేది కాదు
నువ్వు పోయినా..ఆ..ఆ..ఆ..
నువ్వు పోయినా.. నీ మంచి సచ్చిపోదురా..
ఏయ్ సన్నాసి.. నవ్వరా
అందుకే..నవ్వుతూ బతికాలిరా.. తమ్ముడూ నవ్వుతూ సావాలిరా.. అరేయ్..
చరణం 3:
ఉన్నాడురా దేవుడు.. ఓడు వస్తాడురా..ఆ.. తమ్ముడూ..
ఎప్పుడు?
అన్నాయం జరిగినప్పుడు అక్కరమం పెరిగినప్పుడు
అన్నాయం జరిగినప్పుడు అక్కరమం పెరిగినప్పుడు
వస్తాడురా...ఆ..ఆ..ఆ
సచ్చినట్టు వస్తాడురా..
అందుకే..నవ్వుతూ..
హైహై.. నవ్వుతూ బతికాలిరా.. తమ్ముడూ నవ్వుతూ సావాలిరా..
సచ్చినాక నవ్వలేవురా.. ఎందరేడ్చినా బతికి రావురా.. తిరిగిరావురా..
అందుకే..నవ్వుతూ బతికాలిరా.. తమ్ముడూ నవ్వుతూ సావాలిరా.. అరేయ్..
pallavi:
ey... hahahahaha...
navvudū badigālirā.. tammuḍū navvudū sāvālirā..
ey.. navvudū badigālirā.. tammuḍū navvudū sāvālirā..
sachchināga navvalevurā.. ĕṁdareḍchinā badigi rāvurā.. tirigirāvurā..
aṁduge..navvudū badigālirā.. tammuḍū navvudū sāvālirā..
saraṇaṁ 1:
saṁpedi ĕvaḍurā.. sachchedi ĕvaḍurā..
hoy.. saṁpedi ĕvaḍurā.. sachchedi ĕvaḍurā..
śhivuḍājña leguṁḍā sīmainā kuṭṭadurā..
śhivuḍājña leguṁḍā sīmainā kuṭṭadurā..
kuḍide sāvālani.. varamaḍigina sīma..
kuṭṭī kuṭṭaga muṁde.. sastoṁdi sūḍarā..ā..ā..ā..
aṁduge..navvudū badigālirā.. tammuḍū navvudū sāvālirā..
saraṇaṁ 2:
badiguṁḍagā ninnu eḍibiṁchinoḽḽu.. nuvvu saste eḍuttāru dŏṁganāyāḽḽu
haha.. dŏṁganāyāḽḽu..
adi nuvvu sūsedi kādu.. ninu kāsedi kādu
adi nuvvu sūsedi kādu.. ninu kāsedi kādu
nuvvu poyinā..ā..ā..ā..
nuvvu poyinā.. nī maṁchi sachchibodurā..
ey sannāsi.. navvarā
aṁduge..navvudū badigālirā.. tammuḍū navvudū sāvālirā.. arey..
saraṇaṁ 3:
unnāḍurā devuḍu.. oḍu vastāḍurā..ā.. tammuḍū..
ĕppuḍu?
annāyaṁ jariginappuḍu akkaramaṁ pĕriginappuḍu
annāyaṁ jariginappuḍu akkaramaṁ pĕriginappuḍu
vastāḍurā...ā..ā..ā
sachchinaṭṭu vastāḍurā..
aṁduge..navvudū..
haihai.. navvudū badigālirā.. tammuḍū navvudū sāvālirā..
sachchināga navvalevurā.. ĕṁdareḍchinā badigi rāvurā.. tirigirāvurā..
aṁduge..navvudū badigālirā.. tammuḍū navvudū sāvālirā.. arey..