Navaneedasorudu namdagishorudu

నవనీతచోరుడు నందకిశోరుడు
Year
Language

పల్లవి:

నవనీతచోరుడు నందకిశోరుడు అవతారపురుషుడు..
దేవుడే చెలి అవతారపురుషుడు దేవుడే..
తెలియని మూఢులు కొలిచిననాడు
ఎటువంటివాడు భగవానుడే..ఎటువంటివాడు భగవానుడే

చరణం 1:

పసివయసునందే పరిపరివిధముల.. ప్రజ్ఞలు చూపిన మహనీయుడే
...ప్రజ్ఞలు చూపిన మహనీయుడే
హద్దుపద్దులేని ముద్దుల పాపడి ...అల్లరికూడా ఘనకార్యమేనా
...అల్లరికూడా ఘనకార్యమేనా

ఆ ఆ ఆ నవనీతచోరుడు నందకిశోరుడు అవతారపురుషుడు...
దేవుడే చెలి... అవతారపురుషుడు దేవుడే

చరణం 2:

కోనేట యువతులు స్నానాలు చేయ
కోనేట యువతులు స్నానాలుచేయ... కోకలదొంగ మొనగాడటే
అహ... కోకలదొంగ మొనగాడటే

పడతులకపుడు పరమార్ధపథము.. భక్తిని నేర్పిన పరమాత్ముడే
..భక్తిని నేర్పిన పరమాత్ముడే
నవనీతచోరుడు నందకిశోరుడు.. అవతారపురుషుడు... దేవుడే చెలి అవతారపురుషుడు ..దేవుడే

చరణం 3:

పదునాలుగు జగములు పాలించువాడే ఏ.. ఏ.. ఏ ..ఏ ..ఏ
పదునాలుగు జగములు పాలించువాడే ..ప్రత్యక్ష దైవము శ్రీకృష్ణుడే..
...ప్రత్యక్ష దైవము శ్రీకృష్ణుడే..

ఎదురేమిలేని పదవిని ఇస్తే....ఎటువంటివాడు భగవానుడే..ఏ..
...ఎటువంటివాడు భగవానుడే

pallavi:

navanīdasoruḍu naṁdagiśhoruḍu avadāraburuṣhuḍu..
devuḍe sĕli avadāraburuṣhuḍu devuḍe..
tĕliyani mūḍhulu kŏlisinanāḍu
ĕḍuvaṁṭivāḍu bhagavānuḍe..ĕḍuvaṁṭivāḍu bhagavānuḍe

saraṇaṁ 1:

pasivayasunaṁde paribarividhamula.. prajñalu sūbina mahanīyuḍe
...prajñalu sūbina mahanīyuḍe
haddubadduleni muddula pābaḍi ...allarigūḍā ghanagāryamenā
...allarigūḍā ghanagāryamenā

ā ā ā navanīdasoruḍu naṁdagiśhoruḍu avadāraburuṣhuḍu...
devuḍe sĕli... avadāraburuṣhuḍu devuḍe

saraṇaṁ 2:

koneḍa yuvadulu snānālu seya
koneḍa yuvadulu snānāluseya... kogaladŏṁga mŏnagāḍaḍe
aha... kogaladŏṁga mŏnagāḍaḍe

paḍadulagabuḍu paramārdhabathamu.. bhaktini nerbina paramātmuḍe
..bhaktini nerbina paramātmuḍe
navanīdasoruḍu naṁdagiśhoruḍu.. avadāraburuṣhuḍu... devuḍe sĕli avadāraburuṣhuḍu ..devuḍe

saraṇaṁ 3:

padunālugu jagamulu pāliṁchuvāḍe e.. e.. e ..e ..e
padunālugu jagamulu pāliṁchuvāḍe ..pratyakṣha daivamu śhrīkṛṣhṇuḍe..
...pratyakṣha daivamu śhrīkṛṣhṇuḍe..

ĕduremileni padavini iste....ĕḍuvaṁṭivāḍu bhagavānuḍe..e..
...ĕḍuvaṁṭivāḍu bhagavānuḍe