నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి
పల్లవి:
నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి .. నను బ్రోవమని చెప్పవే
నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి .. నను బ్రోవమని చెప్పవే
చరణం 1:
నను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి జనకుని కూతురా.. జననీ జానకమ్మా!
నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి .. నను బ్రోవమని చెప్పవే
చరణం 2:
ఆద్రీజావినుతుడు .. భధ్రగిరీశుడు .. నిద్రా మేల్కొను వేళ.. నెరతలో భోధించి
నను బ్రోవమనీ .. నను బ్రొవమనీ..
నను బ్రోవమని చెప్పవే..సీతమ్మ తల్లీ !
చరణం 3:
లోకాంతరంగడు .. శ్రీకాంత నిను గూడి .. ఏకాంతమున ఏక శయ్యానున్నా వేళ
నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి .. నను బ్రోవమని చెప్పవే ..
pallavi:
nanu brovamani sĕppave sīdamma talli .. nanu brovamani sĕppave
nanu brovamani sĕppave sīdamma talli .. nanu brovamani sĕppave
saraṇaṁ 1:
nanu brovamani sĕppu nārī śhiromaṇi janaguni kūdurā.. jananī jānagammā!
nanu brovamani sĕppave sīdamma talli .. nanu brovamani sĕppave
saraṇaṁ 2:
ādrījāvinuduḍu .. bhadhragirīśhuḍu .. nidrā melgŏnu veḽa.. nĕradalo bhodhiṁchi
nanu brovamanī .. nanu brŏvamanī..
nanu brovamani sĕppave..sīdamma tallī !
saraṇaṁ 3:
logāṁtaraṁgaḍu .. śhrīgāṁta ninu gūḍi .. egāṁtamuna ega śhayyānunnā veḽa
nanu brovamani sĕppave sīdamma talli .. nanu brovamani sĕppave ..