Naa paada pamchaamrtam

నా పాట పంచామృతం
Year
Language

పల్లవి:

నా పాట పంచామృతం .. నాపాట పంచామృతం
నా..గానాన గీర్వాణి స్నానాలు సాగించ
నాపాట పంచామృతం .. నా..గానాన గీర్వాణి స్నానాలు సాగించ
నాపాట పంచామృతం ..

చరణం 1:

వల్లకి మీటగ పల్లవ పాడి ..అంగుళి చేయన పల్లవినీ
వల్లకి మీటగ పల్లవ పాడి ..అంగుళి చేయన పల్లవినీ
శారద స్వరముల సంచారానికి .. శారద స్వరముల సంచారానికి
చరణములందించనా... నాపాట పంచామృతం

నా..గానాన గీర్వాణి స్నానాలు సాగించ .. నాపాట పంచామృతం !

చరణం 2:

గళము కొలను కాగా ప్రతి పాట పద్మమేగా
పదము వెల్లివిరిసి రాదా విదిసతి పాదపీఠి కాగా
శృతిలయలు మంగళ హారతులై
స్వరసరళి స్వాగత గీతికలై
ప్రతిక్షణం సుమార్చనం
సరస్వతి సమర్పణం
గగనము వెలువగ గమకగతులు సాగా
పశువుల శిశువుల ఫణుల శిరసులూగా...ఆ.....నాపాట పంచామృతం ..

చరణం 3:

దా.. నిసనిదమా .. దనిదమగా .. మదమగసా .. సనిసగమాదానిస .. గమాదానీసగా .. మగసానీదమగ .. నాపాట పంచామృతం

నీ .. నిసగనిగసనిదమగగాసనిదదాని..సాదాదమానీని..దాగాగ..నిగదసమనిగద.. నాపాట పంచామృతం

ససగమసని సా గా మా గ.. సమగస నినిగసనిస నిసగమస నిసగమదని సగమదని గమదనిస గసనిదమ .. నాపాట పంచామృతం

సా ..పా.. సా.. సనిపమగసనిపసా
సగమపమగ సగమపమగ మపమపనీపమపా..
సరిగపదప గపదాపగదాపదగపదసరిదరీ....
సారిమపనిస..రిమపనిస..మపనిసరిమారిపమారిసరీ..
సామసామసా..మపదసరిరీసాదపమా.. మపదద్దాప మపదద్దాప మపదద్దాప మపసదా...
పమపదసా.. పమపదరీ.. సరిరి సరిరి సరిరి సరిరి సరిస దసరి పదసరి రిమపదసరి సరిమపదసరి
పనిస గపద రిమప సగమగ సమగసనిద.. నాపాట పంచామృతం .. నా..గానాన గీర్వాణి స్నానాలు సాగించ.. నాపాట పంచామృతం ..

pallavi:

nā pāḍa paṁchāmṛtaṁ .. nābāḍa paṁchāmṛtaṁ
nā..gānāna gīrvāṇi snānālu sāgiṁcha
nābāḍa paṁchāmṛtaṁ .. nā..gānāna gīrvāṇi snānālu sāgiṁcha
nābāḍa paṁchāmṛtaṁ ..

saraṇaṁ 1:

vallagi mīḍaga pallava pāḍi ..aṁguḽi seyana pallavinī
vallagi mīḍaga pallava pāḍi ..aṁguḽi seyana pallavinī
śhārada svaramula saṁchārānigi .. śhārada svaramula saṁchārānigi
saraṇamulaṁdiṁchanā... nābāḍa paṁchāmṛtaṁ

nā..gānāna gīrvāṇi snānālu sāgiṁcha .. nābāḍa paṁchāmṛtaṁ !

saraṇaṁ 2:

gaḽamu kŏlanu kāgā pradi pāḍa padmamegā
padamu vĕllivirisi rādā vidisadi pādabīṭhi kāgā
śhṛtilayalu maṁgaḽa hāradulai
svarasaraḽi svāgada gīdigalai
pradikṣhaṇaṁ sumārsanaṁ
sarasvadi samarbaṇaṁ
gaganamu vĕluvaga gamagagadulu sāgā
paśhuvula śhiśhuvula phaṇula śhirasulūgā...ā.....nābāḍa paṁchāmṛtaṁ ..

saraṇaṁ 3:

dā.. nisanidamā .. danidamagā .. madamagasā .. sanisagamādānisa .. gamādānīsagā .. magasānīdamaga .. nābāḍa paṁchāmṛtaṁ

nī .. nisaganigasanidamagagāsanidadāni..sādādamānīni..dāgāga..nigadasamanigada.. nābāḍa paṁchāmṛtaṁ

sasagamasani sā gā mā ga.. samagasa ninigasanisa nisagamasa nisagamadani sagamadani gamadanisa gasanidama .. nābāḍa paṁchāmṛtaṁ

sā ..pā.. sā.. sanibamagasanibasā
sagamabamaga sagamabamaga mabamabanībamabā..
sarigabadaba gabadābagadābadagabadasaridarī....
sārimabanisa..rimabanisa..mabanisarimāribamārisarī..
sāmasāmasā..mabadasarirīsādabamā.. mabadaddāba mabadaddāba mabadaddāba mabasadā...
pamabadasā.. pamabadarī.. sariri sariri sariri sariri sarisa dasari padasari rimabadasari sarimabadasari
panisa gabada rimaba sagamaga samagasanida.. nābāḍa paṁchāmṛtaṁ .. nā..gānāna gīrvāṇi snānālu sāgiṁcha.. nābāḍa paṁchāmṛtaṁ ..