Naa maade nee maadai

నా మాటే నీ మాటై
Year
Language

పల్లవి:

నా మాటే నీ మాటై చదవాలీ
నేనంటే నువ్వంటూ రాయాలీ
నా మాటే నీ మాటై చదవాలీ
నేనంటే నువ్వంటూ రాయాలీ

అఆ.. ఇఈ.. ఉఊ.. ఎఏ
అఆ.. ఇఈ.. ఉఊ.. ఎఏ

చరణం 1:

మట్టిలో రాసిన రాతలు గాలికి కొట్టుకుపోతే ఎట్లాగా.. ఎట్లాగా..
మనసున రాసీ మననం చేస్తే జీవితమంతా ఉంటాయి.. నిలిచుంటాయి..

ఆ మాటే నిజమైతే నేర్పమ్మా .. మనసంతా రాసేస్తా కోకమ్మ

నా మాటే నీ మాటై చదవాలీ
నేనంటే నువ్వంటూ రాయాలీ

పడవ..కడవ
చిలక..పలక

చరణం 2:

ఆహా .. ఆహా .. ఓహో ..ఓహో..
కొండలు కోనలు ఏం చదివాయి
కో అంటే అవి కో అంటాయి

హృదయన్నుండి కదిలాయంటే.. చదువులు చదవకే వస్తాయి.. బదులిస్తాయి
ఆ చదువే నేనింకా చదవాలి.. ఆ బదులే నీ నుంచి రావాలి...

నా మాటే నీ మాటై చదవాలీ
నేనంటే నువ్వంటూ రాయాలీ
అహహా హా హా హా హా
ఆఆ ఆ ఆ ఆ ఆ
ఒహొహో హో హో హో
ఆఆ ఆ ఆ ఆ ఆ

pallavi:

nā māḍe nī māḍai sadavālī
nenaṁṭe nuvvaṁṭū rāyālī
nā māḍe nī māḍai sadavālī
nenaṁṭe nuvvaṁṭū rāyālī

aā.. iī.. uū.. ĕe
aā.. iī.. uū.. ĕe

saraṇaṁ 1:

maṭṭilo rāsina rādalu gāligi kŏṭṭugubode ĕṭlāgā.. ĕṭlāgā..
manasuna rāsī mananaṁ seste jīvidamaṁtā uṁṭāyi.. nilisuṁṭāyi..

ā māḍe nijamaide nerbammā .. manasaṁtā rāsestā kogamma

nā māḍe nī māḍai sadavālī
nenaṁṭe nuvvaṁṭū rāyālī

paḍava..kaḍava
silaga..palaga

saraṇaṁ 2:

āhā .. āhā .. oho ..oho..
kŏṁḍalu konalu eṁ sadivāyi
ko aṁṭe avi ko aṁṭāyi

hṛdayannuṁḍi kadilāyaṁṭe.. saduvulu sadavage vastāyi.. badulistāyi
ā saduve neniṁkā sadavāli.. ā badule nī nuṁchi rāvāli...

nā māḍe nī māḍai sadavālī
nenaṁṭe nuvvaṁṭū rāyālī
ahahā hā hā hā hā
āā ā ā ā ā
ŏhŏho ho ho ho
āā ā ā ā ā