Musi musi navvullalona

ముసి ముసి నవ్వుల్లలోన
Work
Year
Language

పల్లవి:

ఆ.. ఆ....ఆ...ఆ....
ముసి ముసి నవ్వుల్లలోన కురిసిన పువ్వుల వాన
ముసి ముసి నవ్వుల్లలోన కురిసిన పువ్వుల వాన
ఏ నోము నోచినా... ఏ పూజ చేసినా..
తెలిసి ఫలితమొసగే... వాడు
బ్రహ్మ ఒక్కడే.. పరబ్రహ్మ ఒక్కడే..

ముసి ముసి నవ్వుల్లలోన కురిసిన పువ్వుల వాన

చరణం 1:

ఆరేళ్ళ పాప కోసం ఆనాడు పాడినా
అపరంజి బొమ్మ కోసం ఈనాడు పాడినా
అభిమానమున్నవాన్ని అవమానపరచినా
ఎదలోని చీకటంతా వెన్నలగా మార్చినా
బ్రహ్మ ఒక్కడే.. పరబ్రహ్మ ఒక్కడే.. !

ముసి ముసి నవ్వుల్లలోన కురిసిన పువ్వుల వాన

చరణం 2:

అనురాగజీవితాన పెనుగాలి రేగినా
తనవారు కానరాక కనుపాప ఏడ్చినా
కడగళ్ళు బతుకులోనా వడగళ్ళురాల్చినా
సుడిగుండమైన నావ ఏ దరికి చేర్చినా
బ్రహ్మ ఒక్కడే.. పరబ్రహ్మ ఒక్కడే..!!

ముసి ముసి నవ్వుల్లలోన కురిసిన పువ్వుల వాన
ముసి ముసి నవ్వుల్లలోన కురిసిన పువ్వుల వాన
ఏ నోము నోచినా... ఏ పూజ చేసినా..
తెలిసి ఫలితమొసగే... వాడు
బ్రహ్మ ఒక్కడే.. పరబ్రహ్మ ఒక్కడే....

pallavi:

ā.. ā....ā...ā....
musi musi navvullalona kurisina puvvula vāna
musi musi navvullalona kurisina puvvula vāna
e nomu nosinā... e pūja sesinā..
tĕlisi phalidamŏsage... vāḍu
brahma ŏkkaḍe.. parabrahma ŏkkaḍe..

musi musi navvullalona kurisina puvvula vāna

saraṇaṁ 1:

āreḽḽa pāba kosaṁ ānāḍu pāḍinā
abaraṁji bŏmma kosaṁ īnāḍu pāḍinā
abhimānamunnavānni avamānabarasinā
ĕdaloni sīgaḍaṁtā vĕnnalagā mārsinā
brahma ŏkkaḍe.. parabrahma ŏkkaḍe.. !

musi musi navvullalona kurisina puvvula vāna

saraṇaṁ 2:

anurāgajīvidāna pĕnugāli reginā
tanavāru kānarāga kanubāba eḍchinā
kaḍagaḽḽu badugulonā vaḍagaḽḽurālsinā
suḍiguṁḍamaina nāva e darigi sersinā
brahma ŏkkaḍe.. parabrahma ŏkkaḍe..!!

musi musi navvullalona kurisina puvvula vāna
musi musi navvullalona kurisina puvvula vāna
e nomu nosinā... e pūja sesinā..
tĕlisi phalidamŏsage... vāḍu
brahma ŏkkaḍe.. parabrahma ŏkkaḍe....