మురిసే పండగ పూట... రాజుల కథ ఈ పాట
పల్లవి:
ఓ..మురిసే పండగ పూట..ఆ.. రాజుల కథ ఈ పాట..ఆ..
సాహసాల గాథకే పేరు మనదిలే..హోయ్
మొక్కులందు వాడే క్షత్రియ పుత్రుడే..హోయ్
మురిసే పండగ పూట..ఆ.. రాజుల కథ ఈ పాట..ఆ..
చరణం 1:
కల్లా కపటమంటూ లేని డింగడంగ డింగడంగ డింగడంగ డో
పల్లె పట్టు ఈ మాగాణి డింగడంగ డింగడంగ డింగడంగ డో
కల్లా కపటమంటూ లేని పల్లె పట్టు ఈ మాగాణి
మల్లె వంటి మనసే ఉంది మంచే మనకు తోడై ఉంది
కన్న తల్లి లాంటి ఉన్న ఊరి కోసం
పాటుపడేనంట రాజుగారి వంశం
వీరులున్న ఈ ఊరు పౌరుషాల సెలయేరు
పలికే దైవం మా రాజుగారు
మురిసే పండగ పూట..ఆ.. రాజుల కథ ఈ పాట..ఆ..
సాహసాల గాథకే పేరు మనదిలే..హోయ్
మొక్కులందు వాడే క్షత్రియ పుత్రుడే..హోయ్
మురిసే పండగ పూట..ఆ.. రాజుల కథ ఈ పాట..ఆ..
చరణం 2:
న్యాయం మనకు నీడై ఉంది డింగడంగ డింగడంగ డింగడంగ డో
ధర్మం చూపు జాడే ఉంది డింగడంగ డింగడంగ డింగడంగ డో
న్యాయం మనకు నీడై ఉంది ధర్మం చూపు జాడే ఉంది
దెవున్నైనా ఎదురించేటి దైర్యం మనది ఎదురేముంది
చిన్నోళ్ళింటి శుభకార్యాలు చేయించేటి ఆచారాలు
వెన్నెలంటి మనసులతోటి దీవించేటి అభిమానాలు
కలిసింది ఒక జంట కలలెన్నో కలవంట
కననీ విననీ కథ ఏదో ఉందంట
మురిసే పండగ పూట..ఆ.. రాజుల కథ ఈ పాట..ఆ..
సాహసాల గాథకే పేరు మనదిలే..హోయ్
మొక్కులందు వాడే క్షత్రియ పుత్రుడే..హోయ్
మురిసే పండగ పూట..ఆ.. రాజుల కథ ఈ పాట..ఆ..
pallavi:
o..murise paṁḍaga pūḍa..ā.. rājula katha ī pāḍa..ā..
sāhasāla gāthage peru manadile..hoy
mŏkkulaṁdu vāḍe kṣhatriya putruḍe..hoy
murise paṁḍaga pūḍa..ā.. rājula katha ī pāḍa..ā..
saraṇaṁ 1:
kallā kabaḍamaṁṭū leni ḍiṁgaḍaṁga ḍiṁgaḍaṁga ḍiṁgaḍaṁga ḍo
pallĕ paṭṭu ī māgāṇi ḍiṁgaḍaṁga ḍiṁgaḍaṁga ḍiṁgaḍaṁga ḍo
kallā kabaḍamaṁṭū leni pallĕ paṭṭu ī māgāṇi
mallĕ vaṁṭi manase uṁdi maṁche managu toḍai uṁdi
kanna talli lāṁṭi unna ūri kosaṁ
pāḍubaḍenaṁṭa rājugāri vaṁśhaṁ
vīrulunna ī ūru pauruṣhāla sĕlayeru
palige daivaṁ mā rājugāru
murise paṁḍaga pūḍa..ā.. rājula katha ī pāḍa..ā..
sāhasāla gāthage peru manadile..hoy
mŏkkulaṁdu vāḍe kṣhatriya putruḍe..hoy
murise paṁḍaga pūḍa..ā.. rājula katha ī pāḍa..ā..
saraṇaṁ 2:
nyāyaṁ managu nīḍai uṁdi ḍiṁgaḍaṁga ḍiṁgaḍaṁga ḍiṁgaḍaṁga ḍo
dharmaṁ sūbu jāḍe uṁdi ḍiṁgaḍaṁga ḍiṁgaḍaṁga ḍiṁgaḍaṁga ḍo
nyāyaṁ managu nīḍai uṁdi dharmaṁ sūbu jāḍe uṁdi
dĕvunnainā ĕduriṁcheḍi dairyaṁ manadi ĕduremuṁdi
sinnoḽḽiṁṭi śhubhagāryālu seyiṁcheḍi āsārālu
vĕnnĕlaṁṭi manasuladoḍi dīviṁcheḍi abhimānālu
kalisiṁdi ŏga jaṁṭa kalalĕnno kalavaṁṭa
kananī vinanī katha edo uṁdaṁṭa
murise paṁḍaga pūḍa..ā.. rājula katha ī pāḍa..ā..
sāhasāla gāthage peru manadile..hoy
mŏkkulaṁdu vāḍe kṣhatriya putruḍe..hoy
murise paṁḍaga pūḍa..ā.. rājula katha ī pāḍa..ā..