Munneeda pavalimchu naaga shayana

మున్నీట పవళించు నాగ శయన
Work
Year
Language

పల్లవి:

మున్నీట పవళించు నాగ శయన
మున్నీట పవళించు నాగ శయన
చిన్నారి దేవేరి సేవలుసేయ
మున్నీట పవళించు నాగ శయన..

నీ నాభి కమలాన కొలువు చేసే...ఆ...ఆ...
నీ నాభి కమలాన కొలువు చేసే వాణిశు భుజపీటి బరువువేసి
వాణిశు భుజపీటి బరువువేసి...పాల..

చరణం 1:

మీనా కృతి దాల్చినావు వేదాల రక్షింప
మీనా కృతి దాల్చినావు
కూర్మా కృతి బూనినావు వారిధి మధియింప
కూర్మా కృతి బూనినావు
కిటి రూపము దాల్చినావు కనకాశు వధియింప
కిటి రూపము దాల్చినావు

నరసింహమై వెలసినావు ప్రహ్లాదు రక్షింప
నరసింహమై వెలసినావు
నరసింహమై వెలసినావు
నటపాల మమునేల జాగేల
నటపాల మమునేల జాగేల పాల
మున్నీట పవళించు నాగ శయన

చరణం 2:

మొహిని విలాస కలిత నవమొహన మొహదూర మౌనిరాజ మనోమోహనా
మొహిని విలాస కలిత నవమొహన మొహదూర మౌనిరాజ మనోమోహనా
మందహాస మధురవదన రమానాయక
మందహాస మధురవదన రమానాయక
కోటిచంద్ర కాంతి సదన శ్రీలోల పాల

మున్నీట పవళించు నాగ శయన
చిన్నారి దేవేరి సేవలుసేయ
మున్నీట పవళించు నాగ శయన

pallavi:

munnīḍa pavaḽiṁchu nāga śhayana
munnīḍa pavaḽiṁchu nāga śhayana
sinnāri deveri sevaluseya
munnīḍa pavaḽiṁchu nāga śhayana..

nī nābhi kamalāna kŏluvu sese...ā...ā...
nī nābhi kamalāna kŏluvu sese vāṇiśhu bhujabīḍi baruvuvesi
vāṇiśhu bhujabīḍi baruvuvesi...pāla..

saraṇaṁ 1:

mīnā kṛti dālsināvu vedāla rakṣhiṁpa
mīnā kṛti dālsināvu
kūrmā kṛti būnināvu vāridhi madhiyiṁpa
kūrmā kṛti būnināvu
kiḍi rūbamu dālsināvu kanagāśhu vadhiyiṁpa
kiḍi rūbamu dālsināvu

narasiṁhamai vĕlasināvu prahlādu rakṣhiṁpa
narasiṁhamai vĕlasināvu
narasiṁhamai vĕlasināvu
naḍabāla mamunela jāgela
naḍabāla mamunela jāgela pāla
munnīḍa pavaḽiṁchu nāga śhayana

saraṇaṁ 2:

mŏhini vilāsa kalida navamŏhana mŏhadūra maunirāja manomohanā
mŏhini vilāsa kalida navamŏhana mŏhadūra maunirāja manomohanā
maṁdahāsa madhuravadana ramānāyaga
maṁdahāsa madhuravadana ramānāyaga
koḍisaṁdra kāṁti sadana śhrīlola pāla

munnīḍa pavaḽiṁchu nāga śhayana
sinnāri deveri sevaluseya
munnīḍa pavaḽiṁchu nāga śhayana