పల్లవి:
ముద్దిమ్మంది ఓ చామంతి
మనసిమ్మంది ఓ పూబంతి
చలి రాతిరిలో జత జాతరలో
ఎటు పోను జాబిలి రహదారులన్నీ తారలైన వేళా
ముద్దిమ్మంది ఓ చామంతి
మనసిమ్మంది ఓ పూబంతి
చరణం 1:
ముందరున్న ముద్దరాలి ముద్దు చెయ్ నిద్దు ఇటు చూద్దూ
మండుతున్న మోహనాంగి మత్తు కలిగిద్దు ఇటు రద్దు
పెదవి పొడుపు కథ విప్పేద్దు చెప్పేద్దు గుట్టు
అదుపు పొదుపు ఇక చాల్లెద్దు చంపేద్దు బెట్టు
అనువైన ..అందుబాటు.. చూడమంది॥
ముద్దిమ్మంది ఓ చామంతి
మనసిమ్మంది ఓ పూబంతి..
చరణం 2:
వేడి వేడి ఈడు ఊదుకుంటూ చవి చూద్దూ చెలి విందు
వేడుకైన జోడు చూడమంటూ జరిపిద్దు జడ కిందు
నిదర నదిని కసుకందేలా కరిగిద్దు పొద్దు
మదన పదవి మనకందేలా చెరిపేద్దు హద్దు
సడిలేని ..సద్దుబాటు.. చేయమంది
ముద్దిమ్మంది ఓ చామంతి
మనసిమ్మంది ఓ పూబంతి
చలి రాతిరిలో జత జాతరలో
ఎటు పోను జాబిలి రహదారులన్నీ తారలైన వేళా...
ముద్దిమ్మంది ఓ చామంతి
మనసిమ్మంది ఓ పూబంతి..ఈ..ఈ..
pallavi:
muddimmaṁdi o sāmaṁti
manasimmaṁdi o pūbaṁti
sali rādirilo jada jādaralo
ĕḍu ponu jābili rahadārulannī tāralaina veḽā
muddimmaṁdi o sāmaṁti
manasimmaṁdi o pūbaṁti
saraṇaṁ 1:
muṁdarunna muddarāli muddu sĕy niddu iḍu sūddū
maṁḍudunna mohanāṁgi mattu kaligiddu iḍu raddu
pĕdavi pŏḍubu katha vippeddu sĕppeddu guṭṭu
adubu pŏdubu iga sāllĕddu saṁpeddu bĕṭṭu
anuvaina ..aṁdubāḍu.. sūḍamaṁdi||
muddimmaṁdi o sāmaṁti
manasimmaṁdi o pūbaṁti..
saraṇaṁ 2:
veḍi veḍi īḍu ūduguṁṭū savi sūddū sĕli viṁdu
veḍugaina joḍu sūḍamaṁṭū jaribiddu jaḍa kiṁdu
nidara nadini kasugaṁdelā karigiddu pŏddu
madana padavi managaṁdelā sĕribeddu haddu
saḍileni ..saddubāḍu.. seyamaṁdi
muddimmaṁdi o sāmaṁti
manasimmaṁdi o pūbaṁti
sali rādirilo jada jādaralo
ĕḍu ponu jābili rahadārulannī tāralaina veḽā...
muddimmaṁdi o sāmaṁti
manasimmaṁdi o pūbaṁti..ī..ī..