పల్లవి:
మీకు నచ్చిన రంగు? తెలుపు
ఎదుటి మనిషిలో మీకు నచ్చేది? చిరునవ్వు
మీకు సంతోషం వస్తే ఏం చేస్తారు? డ్యాన్స్
చరణం 1:
మొర వినరా ఓ గోపికృష్ణ
ఈ కన్నెల వెన్నులు నీవేలేరా
నవ్వకురా ఓ మువ్వలకృష్ణ
ఆ నవ్వుకు గుండెలు లయ తప్పునురా
అలిగీ వెదురు పొదలకెల్లమాకురా
చిగురు పాదాలు కందీ..పోవురా
మురిసే మురళి రవళి వినిపించకురా
అది విని కోయిలమ్మ మూగబోవురా
వినరా ఈ గారాల బేరాలు చాలించరా
మొర వినరా ఓ గోపికృష్ణ
ఈ కన్నెల వెన్నులు నీవేలేరా
నవ్వకురా ఓ మువ్వలకృష్ణ
ఆ నవ్వుకు గుండెలు లయ తప్పునురా
Oh Krishna, Oh my Krishna
Hey Come Krishna Come Krishna Let's dance Krishna
Oh Krishna, Oh my Krishna
Hey Come Krishna Come Krishna Let's dance Krishna
pallavi:
mīgu nachchina raṁgu? tĕlubu
ĕduḍi maniṣhilo mīgu nachchedi? sirunavvu
mīgu saṁtoṣhaṁ vaste eṁ sestāru? ḍyāns
saraṇaṁ 1:
mŏra vinarā o gobikṛṣhṇa
ī kannĕla vĕnnulu nīvelerā
navvagurā o muvvalakṛṣhṇa
ā navvugu guṁḍĕlu laya tappunurā
aligī vĕduru pŏdalagĕllamāgurā
siguru pādālu kaṁdī..povurā
murise muraḽi ravaḽi vinibiṁchagurā
adi vini koyilamma mūgabovurā
vinarā ī gārāla berālu sāliṁcharā
mŏra vinarā o gobikṛṣhṇa
ī kannĕla vĕnnulu nīvelerā
navvagurā o muvvalakṛṣhṇa
ā navvugu guṁḍĕlu laya tappunurā
Oh Krishna, Oh my Krishna
Hey Chome Krishna Chome Krishna Let's danche Krishna
Oh Krishna, Oh my Krishna
Hey Chome Krishna Chome Krishna Let's danche Krishna