Moodu burujula koda

మూడు బురుజుల కోట
Year
Language

పల్లవి:

లాలేలో లిల్లేలేలో రామలాలొయిలాల అమ్మలాలో
లాలేలో లిల్లేలేలో రామలాలొయిలాల అమ్మలాలో...

ఊ..ఊ..మూడు బురుజుల కోట ముత్యాల తోట
ముంగిట్లో చిన్నారి బావకు మురిపాల పీటా

మూడు బురుజుల కోట ముత్యాల తోట
సందిట్లో వయ్యారి మరదలికి సరసాల మూట

లాలేలో లిల్లేలేలో రామలాలొయిలాల అమ్మలాలో
లాలేలో లిల్లేలేలో రామలాలొయిలాల అమ్మలాలో

చరణం 1:

ఓ... ఇంతలేసి కళ్ళున్న
ఇంతి మనసు చేమంతా ...ముద్దబంతా చెప్పరాదా... చిగురంత ..

ఇంతలోనే చెప్పుకుంటే కొంటె వయసు
అన్నన్నా వదిలేనా.. నన్నైనా... నిన్నైనా ..

ఇంతలేసి కళ్ళున్న
ఇంతి మనసు చేమంతా.. ముద్దబంతా... చెప్పరాదా చిగురంత...
ఇంతలోనే చెప్పుకుంటె కొంటె వయసు
అన్నన్నా... వదిలేనా నన్నైనా ..నిన్నైనా ...

కిన్నెరల్లే కన్నె పరువం ..ఉ..ఉ..కన్ను గీటి కవ్విస్తే ..
ఉన్న వేడి ఉప్పెనల్లే..ఏ..ఏ..ఉరకలేసి ఊరిస్తే...
లాలేలో లిల్లేలేలో రామలాలొయిలాల అమ్మలాలో
లాలేలో లిల్లేలేలో రామలాలొయిలాల అమ్మలాలో

చరణం 2:

ఓ... గడుసు గాలి పడుచు మొగ్గ
తడిమిపోతే కాయౌనా.. పండౌనా.. కామదేవుని పండగౌనా...

కాముడై లగ్గమెట్టి కబురుపెడితే
వారమేల.. వర్జమేల ...వల్లమాలిన వంకలేల...

గడుసు గాలి పడుచు మొగ్గ
తడిమిపోతే కాయౌనా... పండౌనా... కామదేవుని పండగౌనా...

కాముడై లగ్గమెట్టి కబురుపెడితే
వారమేల ..వర్జమేల ...వల్లమాలిన వంకలేల ..

ముసురుకున్న ముద్దులన్నీ మూడుముళ్ళ గుత్తులైతే ..
కలవరించు పొద్దులన్ని..ఈ..ఈ.. కాగిపోయి కౌగిలైతే...

మూడు బురుజుల కోట ముత్యాల తోట
సందిట్లో వయ్యారి మరదలికి సరసాల మూట ...
లాలేలో లిల్లేలేలో రామలాలొయిలాల అమ్మలాలో
లాలేలో లిల్లేలేలో రామలాలొయిలాల అమ్మలాలో...

pallavi:

lālelo lillelelo rāmalālŏyilāla ammalālo
lālelo lillelelo rāmalālŏyilāla ammalālo...

ū..ū..mūḍu burujula koḍa mutyāla toḍa
muṁgiṭlo sinnāri bāvagu muribāla pīḍā

mūḍu burujula koḍa mutyāla toḍa
saṁdiṭlo vayyāri maradaligi sarasāla mūḍa

lālelo lillelelo rāmalālŏyilāla ammalālo
lālelo lillelelo rāmalālŏyilāla ammalālo

saraṇaṁ 1:

o... iṁtalesi kaḽḽunna
iṁti manasu semaṁtā ...muddabaṁtā sĕpparādā... siguraṁta ..

iṁtalone sĕppuguṁṭe kŏṁṭĕ vayasu
annannā vadilenā.. nannainā... ninnainā ..

iṁtalesi kaḽḽunna
iṁti manasu semaṁtā.. muddabaṁtā... sĕpparādā siguraṁta...
iṁtalone sĕppuguṁṭĕ kŏṁṭĕ vayasu
annannā... vadilenā nannainā ..ninnainā ...

kinnĕralle kannĕ paruvaṁ ..u..u..kannu gīḍi kavviste ..
unna veḍi uppĕnalle..e..e..uragalesi ūriste...
lālelo lillelelo rāmalālŏyilāla ammalālo
lālelo lillelelo rāmalālŏyilāla ammalālo

saraṇaṁ 2:

o... gaḍusu gāli paḍusu mŏgga
taḍimibode kāyaunā.. paṁḍaunā.. kāmadevuni paṁḍagaunā...

kāmuḍai laggamĕṭṭi kaburubĕḍide
vāramela.. varjamela ...vallamālina vaṁkalela...

gaḍusu gāli paḍusu mŏgga
taḍimibode kāyaunā... paṁḍaunā... kāmadevuni paṁḍagaunā...

kāmuḍai laggamĕṭṭi kaburubĕḍide
vāramela ..varjamela ...vallamālina vaṁkalela ..

musurugunna muddulannī mūḍumuḽḽa guttulaide ..
kalavariṁchu pŏddulanni..ī..ī.. kāgiboyi kaugilaide...

mūḍu burujula koḍa mutyāla toḍa
saṁdiṭlo vayyāri maradaligi sarasāla mūḍa ...
lālelo lillelelo rāmalālŏyilāla ammalālo
lālelo lillelelo rāmalālŏyilāla ammalālo...