మోనా మోనా మోనా మీనాకనుల సోనా
పల్లవి:
మోనా మోనా మోనా మీనాకనుల సోనా
నీ పలుకే నా వీణ నీదా డిజిటల్ టోనా
సుకుమారా మాటలతో నీ వశమే నేనైతే
మహవీరా చూపులతో నా తనువే నీదైతే
నా గుండెల్లో మాటేదో త్వరగా నీ చెవి చేరాలి
నువ్వాడే సరదాటేదో విన్నర్ నేనే కావాలి మోనా.. మోనా..
మోనా మోనా మోనా మీనాకనుల సోనా
నీ పలుకే నా వీణ నీదా డిజిటల్ టోనా
చరణం 1:
హిమమేదో కురియాలి చెక్కిళ్ళు తడవాలి
నా కంటి కిరణాలే నిలువెల్లా తాకాలి
వనమేదో చెయ్యాలి చిరుగాలి వియ్యాలి
వలపేంటో అడిగిందంటూ కౌగిట్లో చేరాలి
చలి గిలి చేసెను మోనా తొలిముద్దులకై రానా
చలి గిలి చేసెను మోనా తొలిముద్దులకై రానా
జరిగేది ఏమైనా జరగాలి కలలాగా
ఆనందం అంబరమై నను నేను మరవాలా.. మోనా.. మోనా..
మోనా మోనా మోనా మీనాకనుల సోనా
నీ పలుకే నా వీణ నీదా డిజిటల్ టోనా
చరణం 2:
జపమేదో చెయ్యాలి హృదయాలు కలవాలి
గగనాన తారా తోడై గళము విప్పి పాడాలి
జతలన్ని మురియాలి ఒకటైన మనచూసి
కథలల్లుకోవాలి ఘనచరితై నిలవాలి
భ్రమలే నిజమే అగునా బ్రతుకే నీవనుకోనా
భ్రమలే నిజమే అగునా బ్రతుకే నీవనుకోనా
చింతేలా ప్రియ భామ నీ చెంత నేలేనా
కొంతైనా ఓపిక ఉంటే సొంతం నేకాలేనా మోనా.. మోనా..
మోనా మోనా మోనా మీనాకనుల సోనా
నీ పలుకే నా వీణ నీదా డిజిటల్ టోనా
సుకుమారా మాటలతో నీ వశమే నేనైతే
మహవీరా చూపులతో నా తనువే నీదైతే
నా గుండెల్లో మాటేదో త్వరగా నీ చెవి చేరాలి
నువ్వాడే సరదాటేదో విన్నర్ నేనే కావాలి మోనా.. మోనా..
మోనా మోనా మోనా మీనాకనుల సోనా
నీ పలుకే నా వీణ నీదా డిజిటల్ టోనా
pallavi:
monā monā monā mīnāganula sonā
nī paluge nā vīṇa nīdā ḍijiḍal ṭonā
sugumārā māḍalado nī vaśhame nenaide
mahavīrā sūbulado nā tanuve nīdaide
nā guṁḍĕllo māḍedo tvaragā nī sĕvi serāli
nuvvāḍe saradāḍedo vinnar nene kāvāli monā.. monā..
monā monā monā mīnāganula sonā
nī paluge nā vīṇa nīdā ḍijiḍal ṭonā
saraṇaṁ 1:
himamedo kuriyāli sĕkkiḽḽu taḍavāli
nā kaṁṭi kiraṇāle niluvĕllā tāgāli
vanamedo sĕyyāli sirugāli viyyāli
valabeṁṭo aḍigiṁdaṁṭū kaugiṭlo serāli
sali gili sesĕnu monā tŏlimuddulagai rānā
sali gili sesĕnu monā tŏlimuddulagai rānā
jarigedi emainā jaragāli kalalāgā
ānaṁdaṁ aṁbaramai nanu nenu maravālā.. monā.. monā..
monā monā monā mīnāganula sonā
nī paluge nā vīṇa nīdā ḍijiḍal ṭonā
saraṇaṁ 2:
jabamedo sĕyyāli hṛdayālu kalavāli
gaganāna tārā toḍai gaḽamu vippi pāḍāli
jadalanni muriyāli ŏgaḍaina manasūsi
kathalallugovāli ghanasaridai nilavāli
bhramale nijame agunā braduge nīvanugonā
bhramale nijame agunā braduge nīvanugonā
siṁtelā priya bhāma nī sĕṁta nelenā
kŏṁtainā obiga uṁṭe sŏṁtaṁ negālenā monā.. monā..
monā monā monā mīnāganula sonā
nī paluge nā vīṇa nīdā ḍijiḍal ṭonā
sugumārā māḍalado nī vaśhame nenaide
mahavīrā sūbulado nā tanuve nīdaide
nā guṁḍĕllo māḍedo tvaragā nī sĕvi serāli
nuvvāḍe saradāḍedo vinnar nene kāvāli monā.. monā..
monā monā monā mīnāganula sonā
nī paluge nā vīṇa nīdā ḍijiḍal ṭonā