Minnedi sooreedu

మిన్నేటి సూరీడు
Year
Language

పల్లవి:

మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా

అందమైన రంగవల్లులై
ఎండలన్ని పూలజల్లులై
ముద్దుకే పొద్దుపొడిచి

చరణం 1:

ఓ... చుక్కా నవ్వవే వేగుల చుక్కా నవ్వవే
కంటి కోలాటాలా జంట పేరంటాలా
ఓ... చుక్కానవ్వవే నావకు చుక్కానవ్వవే
పొందు ఆరాటాలా పొంగు పోరాటాలా
మొగ్గ తుంచుకుంటే మొగమాటాలా
బుగ్గ దాచుకుంటే బులపాటాలా
దప్పికంటే తీర్చడానికిన్ని తంటాలా

మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా

చరణం 2:

ఓ... రామచిలకా చిక్కని ప్రేమమొలకా
గూడు ఏమందమ్మా ఈడు ఏమందమ్మా
ఈడుకున్న గూడు నువ్వే గోరింకా
తోడుగుండిపోవె అంటి నీవింకా
పువ్వు నుంచి నవ్వునూ తుంచలేరులే ఇంకా

మిన్నేటి సూరీడు లా లా లా లా...
మిన్నేటి సూరీడు లా లా లా లా...
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా

అందమైన రంగవల్లులై
ఎండలన్ని పూలజల్లులై
ముద్దుకే పొద్దుపొడిచి
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా

pallavi:

minneḍi sūrīḍu vachchenamma pallĕ koneḍi tāmarlu vichchenammā

aṁdamaina raṁgavallulai
ĕṁḍalanni pūlajallulai
mudduge pŏddubŏḍisi

saraṇaṁ 1:

o... sukkā navvave vegula sukkā navvave
kaṁṭi kolāḍālā jaṁṭa peraṁṭālā
o... sukkānavvave nāvagu sukkānavvave
pŏṁdu ārāḍālā pŏṁgu porāḍālā
mŏgga tuṁchuguṁṭe mŏgamāḍālā
bugga dāsuguṁṭe bulabāḍālā
dappigaṁṭe tīrsaḍāniginni taṁṭālā

minneḍi sūrīḍu vachchenamma pallĕ koneḍi tāmarlu vichchenammā
minneḍi sūrīḍu vachchenamma pallĕ koneḍi tāmarlu vichchenammā

saraṇaṁ 2:

o... rāmasilagā sikkani premamŏlagā
gūḍu emaṁdammā īḍu emaṁdammā
īḍugunna gūḍu nuvve goriṁkā
toḍuguṁḍibovĕ aṁṭi nīviṁkā
puvvu nuṁchi navvunū tuṁchalerule iṁkā

minneḍi sūrīḍu lā lā lā lā...