Megham karigenu ..

మేఘం కరిగేను ..
Work
Year
Language

పల్లవి:

తకుచికు తకుచికు......తకజిం తకజిం
తకుచికు తకుచికు......తకజిం తకజిం
తకుచికు తకుచికు......తకజిం తకజిం
మేఘం కరిగెను.. తకచిన్న తకచిన్న
మెరుపే మెరిసెను.. తకచిన్న తకచిన్న
చినుకులు చిందెను..తకచిన్న తకచిన్న
హృదయం పొంగెను.. తకచిన్న తకచిన్న

మేఘం కరిగెను మెరుపే మెరిసెను చినుకులు చిందెనులే
నా మనసుకి నచ్చిన ప్రియుడే నన్ను రమ్మని పిలిచెనులే

మేఘం కరిగెను.. తకచిన్న తకచిన్న
మెరుపే మెరిసెను.. తకచిన్న తకచిన్న
చినుకులు చిందెను.. తకచిన్న తకచిన్న
హృదయం పొంగెను.. తకచిన్న తకచిన్న
చిన్ననాటి చిన్నది ..మనసివ్వమన్నది ..కాదని అన్నచో నిను వదలనన్నది
చెలియ..! నీ గోల.. నా ఎదలో.. పూమాల !!!

మేఘం కరిగెను .. తకచిన్న తకచిన్న
మెరుపే మెరిసెను .. తకచిన్న తకచిన్న

చరణం 1:

మావయ్యా రా...రా...రా...
నా తోడు రా...రా...రా...
నా తనువు నీకే సొంతము రా... ఒళ్ళంతా ముద్దులాడి పో రా

వయ్యారీ రా...రా...రా...
ఊరించా రా...రా...రా...
ఈ ఆశ బాసలు వెంట రా... ఈ మురిపెం తీర్చి పంపుతా రా...

తుమ్మెదలా రెక్కలు దాల్చి విహరించ రావయ్యా
కమ్మంగా తేనెలు గ్రోలి పులకించి పోవయ్యా
వలపుల బంధం ..వయసుకు అందం.. మల్లి మల్లి వల్లిస్తా
ఇరవయిరెండు ప్రాయంలోనే తారా కట్టేస్తా.. హోయ్!

చిన్ననాటి చిన్నది ..మనసివ్వమన్నది ..కాదని అన్నచో నిను వదలనన్నది
చెలియ..! నీ గోల.. నా ఎదలో.. పూమాల !!!
తకుచికు తకుచికు......తకజిం తకజిం......
తకుచికు తకుచికు......తకజిం తకజిం......
తకుచికు తకుచికు......తకజిం తకజిం......

చరణం 2:

మన్మధా రా...రా...రా...
మత్తుగా రా...రా...రా...
మనసులో బాణం వేసేయి రా.. మల్లెల జల్లు చల్లిపో రా

వెన్నెలా రా...రా...రా...
వెల్లువై రా...రా...రా...
నీ అందం ఆరాధిస్తా రా... ఆనందం అంచు చూపుతా రా

అందాన్ని ఆనందాన్ని పంచేది తనువయ్యా
బంధాన్ని అనుబంధాన్ని పెంచేది మనసయ్యా
తనువున తాపం ..మనసున మోహం .. ప్రేమగా తీర్చేస్తా
ఎన్నటికైన ఎప్పటికైనా నీ వరుడే నేనౌతా .. హోయ్ !

చిన్ననాటి చిన్నది ..మనసివ్వమన్నది ..కాదని అన్నచో నిను వదలనన్నది
చెలియ..! నీ గోల.. నా ఎదలో.. పూమాల !!!

మేఘం కరిగెను.. తకచిన్న తకచిన్న
మెరుపే మెరిసెను.. తకచిన్న తకచిన్న
చినుకులు చిందెను..తకచిన్న తకచిన్న
హృదయం పొంగెను.. తకచిన్న తకచిన్న

మేఘం కరిగెను మెరుపే మెరిసెను చినుకులు చిందెనులే
నా మనసుకి నచ్చిన ప్రియుడే నన్ను రమ్మని పిలిచెనులే
తకుచికు తకుచికు......తకజిం తకజిం......
తకుచికు తకుచికు......తకజిం తకజిం......
తకుచికు తకుచికు......తకజిం తకజిం......

pallavi:

tagusigu tagusigu......tagajiṁ tagajiṁ
tagusigu tagusigu......tagajiṁ tagajiṁ
tagusigu tagusigu......tagajiṁ tagajiṁ
meghaṁ karigĕnu.. tagasinna tagasinna
mĕrube mĕrisĕnu.. tagasinna tagasinna
sinugulu siṁdĕnu..tagasinna tagasinna
hṛdayaṁ pŏṁgĕnu.. tagasinna tagasinna

meghaṁ karigĕnu mĕrube mĕrisĕnu sinugulu siṁdĕnule
nā manasugi nachchina priyuḍe nannu rammani pilisĕnule

meghaṁ karigĕnu.. tagasinna tagasinna
mĕrube mĕrisĕnu.. tagasinna tagasinna
sinugulu siṁdĕnu.. tagasinna tagasinna
hṛdayaṁ pŏṁgĕnu.. tagasinna tagasinna
sinnanāḍi sinnadi ..manasivvamannadi ..kādani annaso ninu vadalanannadi
sĕliya..! nī gola.. nā ĕdalo.. pūmāla !!!

meghaṁ karigĕnu .. tagasinna tagasinna
mĕrube mĕrisĕnu .. tagasinna tagasinna

saraṇaṁ 1:

māvayyā rā...rā...rā...
nā toḍu rā...rā...rā...
nā tanuvu nīge sŏṁtamu rā... ŏḽḽaṁtā muddulāḍi po rā

vayyārī rā...rā...rā...
ūriṁchā rā...rā...rā...
ī āśha bāsalu vĕṁṭa rā... ī muribĕṁ tīrsi paṁpudā rā...

tummĕdalā rĕkkalu dālsi vihariṁcha rāvayyā
kammaṁgā tenĕlu groli pulagiṁchi povayyā
valabula baṁdhaṁ ..vayasugu aṁdaṁ.. malli malli vallistā
iravayirĕṁḍu prāyaṁlone tārā kaṭṭestā.. hoy!

sinnanāḍi sinnadi ..manasivvamannadi ..kādani annaso ninu vadalanannadi
sĕliya..! nī gola.. nā ĕdalo.. pūmāla !!!
tagusigu tagusigu......tagajiṁ tagajiṁ......
tagusigu tagusigu......tagajiṁ tagajiṁ......
tagusigu tagusigu......tagajiṁ tagajiṁ......

saraṇaṁ 2:

manmadhā rā...rā...rā...
mattugā rā...rā...rā...
manasulo bāṇaṁ veseyi rā.. mallĕla jallu sallibo rā

vĕnnĕlā rā...rā...rā...
vĕlluvai rā...rā...rā...
nī aṁdaṁ ārādhistā rā... ānaṁdaṁ aṁchu sūbudā rā

aṁdānni ānaṁdānni paṁchedi tanuvayyā
baṁdhānni anubaṁdhānni pĕṁchedi manasayyā
tanuvuna tābaṁ ..manasuna mohaṁ .. premagā tīrsestā
ĕnnaḍigaina ĕppaḍigainā nī varuḍe nenaudā .. hoy !