Maruvalenuraa ninnu nenu maruvalenuraa

మరువలేనురా నిన్ను నేను మరువలేనురా
Work
Year
Language

పల్లవి:

మరువలేనురా నిన్ను నేను మరువలేనురా
ఓ... పంచదార వంటి పోలీసెంకటసామి నిన్ను నేను మరువలేనురా
ఓయ్ వాలు కన్నుల మువ్వలెంకటసామి నిన్ను నేను మరువలేనురా

చరణం 1:

నీకు వచ్చింది కోరమీసం.. నాకు వచ్చింది దోర వయసు
నీకు వచ్చింది కోరమీసం... నాకు వచ్చింది దోర వయసు
ఇద్దరి మనసు ఒక్కటైతే... హోయ్.. ఇద్దరి మనసు ఒక్కటైతే
ఎఱక చింతల్లేని బతుకే ఎంకటసామి

నిన్ను నేను మరువలేనురా
ఓ... పంచదార వంటి పోలీసెంకటసామి నిన్ను నేను మరువలేనురా

చరణం 2:

కన్నూ కన్నూ కలిసిందోయ్ .. నిన్నూ నన్నూ కలిపిందోయ్
కన్నూ కన్నూ కలిసిందోయ్ .. నిన్నూ నన్నూ కలిపిందోయ్
ఈడనున్న నేనేడనున్న నీ నీడనేనోయ్ .. హోయ్..
ఈడనున్న నేనేడనున్న నీ నీడనేనోయ్
పోలీసెంకటసామి నిన్ను మరువలేనురా

చరణం 3:

నా వాడవేనోయ్ పోలీసెంకటసామి
నా వాడవేనోయ్ పోలీసెంకటసామి
సందులేదు మనకు చందమామ తోడు

నిన్ను నేను మరువలేనురా
ఓ...పంచదార వంటి పోలీసెంకటసామి నిన్ను నేను మరువలేనురా
ఓయ్ వాలు కన్నుల మువ్వలెంకటసామి నిన్ను నేను మరువలేనురా

pallavi:

maruvalenurā ninnu nenu maruvalenurā
o... paṁchadāra vaṁṭi polīsĕṁkaḍasāmi ninnu nenu maruvalenurā
oy vālu kannula muvvalĕṁkaḍasāmi ninnu nenu maruvalenurā

saraṇaṁ 1:

nīgu vachchiṁdi koramīsaṁ.. nāgu vachchiṁdi dora vayasu
nīgu vachchiṁdi koramīsaṁ... nāgu vachchiṁdi dora vayasu
iddari manasu ŏkkaḍaide... hoy.. iddari manasu ŏkkaḍaide
ĕṟaga siṁtalleni baduge ĕṁkaḍasāmi

ninnu nenu maruvalenurā
o... paṁchadāra vaṁṭi polīsĕṁkaḍasāmi ninnu nenu maruvalenurā

saraṇaṁ 2:

kannū kannū kalisiṁdoy .. ninnū nannū kalibiṁdoy
kannū kannū kalisiṁdoy .. ninnū nannū kalibiṁdoy
īḍanunna neneḍanunna nī nīḍanenoy .. hoy..
īḍanunna neneḍanunna nī nīḍanenoy
polīsĕṁkaḍasāmi ninnu maruvalenurā

saraṇaṁ 3:

nā vāḍavenoy polīsĕṁkaḍasāmi
nā vāḍavenoy polīsĕṁkaḍasāmi
saṁduledu managu saṁdamāma toḍu

ninnu nenu maruvalenurā
o...paṁchadāra vaṁṭi polīsĕṁkaḍasāmi ninnu nenu maruvalenurā
oy vālu kannula muvvalĕṁkaḍasāmi ninnu nenu maruvalenurā