పల్లవి:
మరుగేలరా! ఓ రాఘవా!
మరుగేలరా! ఓ రాఘవా ||3||
ఆ..ఆ
మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచనా
మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లో చ నా
మరుగేలరా ఓ రాఘవా..ఆ..ఆ
చరణం 1:
అన్నీ నీవనుచూ అంతరంగమునా..ఆ..
అన్నీ నీవనుచు అంతరంగమున తిన్నగా వెదకి తెలిసికొంటినయ్యా
అన్నీ నీవనుచు అంతరంగమున తిన్నగా వెదకి తెలిసికొంటినయ్యా
నిన్నే గాని మదినీ యెన్న జాలనొరులా..ఆ..
నిన్నే గాని మదిని యెన్న జాలనొరుల
నన్ను బ్రోవవయ్యా త్యాగరాజనుత
మరుగేలరా ఓ రాఘవా..ఆ..
pallavi:
marugelarā! o rāghavā!
marugelarā! o rāghavā ||3||
ā..ā
marugela sarāsara rūba parātpara sūrya sudhāgara losanā
marugela sarāsara rūba parātpara sūrya sudhāgara lo sa nā
marugelarā o rāghavā..ā..ā
saraṇaṁ 1:
annī nīvanusū aṁtaraṁgamunā..ā..
annī nīvanusu aṁtaraṁgamuna tinnagā vĕdagi tĕlisigŏṁṭinayyā
annī nīvanusu aṁtaraṁgamuna tinnagā vĕdagi tĕlisigŏṁṭinayyā
ninne gāni madinī yĕnna jālanŏrulā..ā..
ninne gāni madini yĕnna jālanŏrula
nannu brovavayyā tyāgarājanuda
marugelarā o rāghavā..ā..