Manase paadenule

మనసే పాడెనులే
Year
Language

పల్లవి:

తందన్న తానన్న తననననా నాన
తందన్న తానన్న తననననా నాన...
తందన్న తానన్న తందన్న తానన్న తందన్న తందన్ననా

మనసే పాడెనులే మైమరచి మనసే పాడెనులే
మనసే పాడెనులే మైమరచి మనసే పాడెనులే
సెలయేటి మలుపులా విరితోట పిలుపులా
ఏటి మలుపులా విరితోట పిలుపులా
సరసరాగ సంకీర్తనగా నేడే
మనసే పాడెనులే మైమరచి మనసే పాడెనులే

చరణం 1:

ఆ ఆ ఆ.....

కోయిలలై పలికే... కూ కుకూ
తీయని నీ పిలుపే... కూ కుకూ
కురిసెను కోనల్లో రాగాలేవో
కోయిలలై పలికే తీయని నీపిలుపే
కురిసెను కోనల్లో రాగాలేవో
అందియలై మ్రోగే సందెలోనే
అంచులు తాకే అందాలేవేవో

జిలుగులొలుకు చెలి చెలువం
లల్లా లల్లా లల్లా లల్లా
కొలను విడని నవ కమలం
లల్లా లల్లా లల్లా లల్లా

జిలుగులొలుకు చెలి చెలువం
కొలను విడని నవ కమలం
అది మీటే నాలో ఒదిగిన కవితల

మనసే పాడెనులే మైమరచి మనసే పాడెనులే
మనసే పాడెనులే మైమరచి మనసే పాడెనులే
సెలయేటి మలుపులా విరితోట పిలుపులా
ఏటి మలుపులా విరితోట పిలుపులా
సరసరాగ సంకీర్తనగా నేడే

మనసే పాడెనులే మైమరచి మనసే పాడెనులే
మనసే పాడెనులే మైమరచి మనసే పాడెనులే

pallavi:

taṁdanna tānanna tananananā nāna
taṁdanna tānanna tananananā nāna...
taṁdanna tānanna taṁdanna tānanna taṁdanna taṁdannanā

manase pāḍĕnule maimarasi manase pāḍĕnule
manase pāḍĕnule maimarasi manase pāḍĕnule
sĕlayeḍi malubulā viridoḍa pilubulā
eḍi malubulā viridoḍa pilubulā
sarasarāga saṁkīrdanagā neḍe
manase pāḍĕnule maimarasi manase pāḍĕnule

saraṇaṁ 1:

ā ā ā.....

koyilalai palige... kū kugū
tīyani nī pilube... kū kugū
kurisĕnu konallo rāgālevo
koyilalai palige tīyani nībilube
kurisĕnu konallo rāgālevo
aṁdiyalai mroge saṁdĕlone
aṁchulu tāge aṁdālevevo

jilugulŏlugu sĕli sĕluvaṁ
lallā lallā lallā lallā
kŏlanu viḍani nava kamalaṁ
lallā lallā lallā lallā

jilugulŏlugu sĕli sĕluvaṁ
kŏlanu viḍani nava kamalaṁ
adi mīḍe nālo ŏdigina kavidala

manase pāḍĕnule maimarasi manase pāḍĕnule
manase pāḍĕnule maimarasi manase pāḍĕnule
sĕlayeḍi malubulā viridoḍa pilubulā
eḍi malubulā viridoḍa pilubulā
sarasarāga saṁkīrdanagā neḍe

manase pāḍĕnule maimarasi manase pāḍĕnule
manase pāḍĕnule maimarasi manase pāḍĕnule