Manasaa.. nuvvumde sode seppammaa

మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా
Work
Year
Language

పల్లవి:

మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే.. నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా.. ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో.. ఆనందం చంపేస్తుందమ్మా

మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే.. నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా.. ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో.. ఆనందం చంపేస్తుందమ్మా

ఓ సోనా వెన్నెల సోనా.. నేనంతా నువ్వయ్యానా
నీ రూపు రేఖల్లోనా.. నేనుండి వెలుగై పోనా
ఓ సోనా వెన్నెల సోనా.. నీ వాలే కన్నుల్లోనా
నా చిత్రం చిత్రించైనా.. కనుపాపైపోనా

ఓ..ఓ..ఓ..

చరణం 1:

ఓ.. నీవే తోడని నిజంగా.. నీలో చేరితి క్రమంగా
నీవుంటే ఒక యుగమే.. ఐపోయే అది క్షణమే
తెలుసా తెలుసా ఇది తెలుసా.. మార్చేసావే నా ఈ వరసా
నువ్వు మార్చేసావే నా ఈ వరసా

ఓ సోనా వెన్నెల సోనా.. రేపావే అల్లరి జాణ
చెక్కిళ్ళో చుక్కైపోనా.. చూపులతో చుట్టేసైనా
ఓ సోనా వెన్నెల సోనా.. ముంగిట్లో ముగ్గై రానా
ముద్దులతో ముంచేసైనా.. కౌగిలికే రానా

మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే.. నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా.. ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో.. ఆనందం చంపేస్తుందమ్మా

చరణం 2:

కూసే కోయిల స్వయంగా.. వాలే వాకిట వరంగా
నీ ఊసే అది తెలిపే.. మౌనంగా మది మురిసే
కలిశా కలిశా నీతో కలిశా.. నీలో నిన్నే అన్ని మరిచా
ఓ.. నీలో నిన్నే అన్ని మరిచా

ఓ సోనా వెన్నెల సోనా.. నీవైపే వచ్చానమ్మా
నీ ఊహే కన్నానమ్మా.. నా ఊసే పంపానమ్మా
ఓ సోనా వెన్నెల సోనా.. నీ గుండె చప్పుళ్ళోనా
నా ప్రాణం నింపానమ్మా.. నిన్ను చేరానమ్మా

మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
ఓ.. మనసే నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా.. ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో.. ఆనందం చంపేస్తుందమ్మా

ఓ..ఓ..
ఓ సోనా వెన్నెల సోనా.. నేనంతా నువ్వయ్యానా
ఓ..ఓ..
ఓ సోనా వెన్నెల సోనా.. నీ వాలే కన్నుల్లోనా
ఓ..ఓ..

pallavi:

manasā.. nuvvuṁḍe soḍe sĕppammā
manase.. nīgedo sĕppālaṁdammā
ninnā mŏnnā.. ī vainaṁ nālo ledammā
ī rojedo.. ānaṁdaṁ saṁpestuṁdammā

manasā.. nuvvuṁḍe soḍe sĕppammā
manase.. nīgedo sĕppālaṁdammā
ninnā mŏnnā.. ī vainaṁ nālo ledammā
ī rojedo.. ānaṁdaṁ saṁpestuṁdammā

o sonā vĕnnĕla sonā.. nenaṁtā nuvvayyānā
nī rūbu rekhallonā.. nenuṁḍi vĕlugai ponā
o sonā vĕnnĕla sonā.. nī vāle kannullonā
nā sitraṁ sitriṁchainā.. kanubābaibonā

o..o..o..

saraṇaṁ 1:

o.. nīve toḍani nijaṁgā.. nīlo seridi kramaṁgā
nīvuṁṭe ŏga yugame.. aiboye adi kṣhaṇame
tĕlusā tĕlusā idi tĕlusā.. mārsesāve nā ī varasā
nuvvu mārsesāve nā ī varasā

o sonā vĕnnĕla sonā.. rebāve allari jāṇa
sĕkkiḽḽo sukkaibonā.. sūbulado suṭṭesainā
o sonā vĕnnĕla sonā.. muṁgiṭlo muggai rānā
muddulado muṁchesainā.. kaugilige rānā

manasā.. nuvvuṁḍe soḍe sĕppammā
manase.. nīgedo sĕppālaṁdammā
ninnā mŏnnā.. ī vainaṁ nālo ledammā
ī rojedo.. ānaṁdaṁ saṁpestuṁdammā

saraṇaṁ 2:

kūse koyila svayaṁgā.. vāle vāgiḍa varaṁgā
nī ūse adi tĕlibe.. maunaṁgā madi murise
kaliśhā kaliśhā nīdo kaliśhā.. nīlo ninne anni marisā
o.. nīlo ninne anni marisā

o sonā vĕnnĕla sonā.. nīvaibe vachchānammā
nī ūhe kannānammā.. nā ūse paṁpānammā
o sonā vĕnnĕla sonā.. nī guṁḍĕ sappuḽḽonā
nā prāṇaṁ niṁpānammā.. ninnu serānammā

manasā nuvvuṁḍe soḍe sĕppammā
o.. manase nīgedo sĕppālaṁdammā
ninnā mŏnnā.. ī vainaṁ nālo ledammā
ī rojedo.. ānaṁdaṁ saṁpestuṁdammā

o..o..
o sonā vĕnnĕla sonā.. nenaṁtā nuvvayyānā
o..o..
o sonā vĕnnĕla sonā.. nī vāle kannullonā
o..o..