Malligaa aa....malligaa nava malligaa ...

మల్లికా ఆ....మల్లికా నవ మల్లికా ...
Year
Language

పల్లవి:

మల్లికా ఆ....
మల్లికా... నవ మల్లికా... మదనోత్సవ సంగీత సంచిక
మల్లికా... నవ మల్లికా... మదనోత్సవ సంగీత సంచిక
రగిలే వేసవి రాగమాలికా... మధుర శరదృతు మౌనగీతికా
రగిలే వేసవి రాగమాలికా... మధుర శరదృతు మౌనగీతికా
ప్రేమిక మానస లగ్నపత్రిక ...పులకింతల తొలి చూలు పుత్రికా
మల్లికా ఆ....ఆ..ఆ..

చరణం 1:

యలమావులలో విరితావులలో...వలపుల కోయిలలెగసే వేళ
వయసంతా వసంత గానమై ...జనియించిన యువ కావ్య కన్యక
మరులు గొలుపు మరుని బాణ దీపిక...
మల్లికా ఆ....ఆ..ఆ..

చరణం 2:

తొలి కోరికలే అభిసారికలై ...వలపుల కౌగిట బిగిసేవేళా
తొలి కోరికలే అభిసారికలై ...వలపుల కౌగిట బిగిసేవేళా
ఆ సొగసే అమృతాభిషేకమై ...
ఆ సొగసే అమృతాభిషేకమై....తనియించిన భువిలోన తారకా
మనసు తెలుపు తెలుపు నీదే మల్లిక...నా చంద్ర కళితిక
మల్లికా.. నవమల్లికా...మదనోత్సవ సంగీత సంచిక
మల్లికా.. ఆ..

pallavi:

malligā ā....
malligā... nava malligā... madanotsava saṁgīda saṁchiga
malligā... nava malligā... madanotsava saṁgīda saṁchiga
ragile vesavi rāgamāligā... madhura śharadṛtu maunagīdigā
ragile vesavi rāgamāligā... madhura śharadṛtu maunagīdigā
premiga mānasa lagnabatriga ...pulagiṁtala tŏli sūlu putrigā
malligā ā....ā..ā..

saraṇaṁ 1:

yalamāvulalo viridāvulalo...valabula koyilalĕgase veḽa
vayasaṁtā vasaṁta gānamai ...janiyiṁchina yuva kāvya kanyaga
marulu gŏlubu maruni bāṇa dībiga...
malligā ā....ā..ā..

saraṇaṁ 2:

tŏli korigale abhisārigalai ...valabula kaugiḍa bigiseveḽā
tŏli korigale abhisārigalai ...valabula kaugiḍa bigiseveḽā
ā sŏgase amṛtābhiṣhegamai ...
ā sŏgase amṛtābhiṣhegamai....taniyiṁchina bhuvilona tāragā
manasu tĕlubu tĕlubu nīde malliga...nā saṁdra kaḽidiga
malligā.. navamalligā...madanotsava saṁgīda saṁchiga
malligā.. ā..