పల్లవి:
ఆ...ఆ..ఆ..ఆ
అహా...ఆ...ఆ..ఆ..
మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట...నీ బ్రతుకంత కావలి పూలబాట..
మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట...నీ బ్రతుకంత కావలి పూలబాట..
పచ్చగా నూరేళ్ళు వుండాలని ...నా నెచ్చలి కలలన్ని పండాలని
మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట... నీ బ్రతుకంత కావలి పూలబాట..
చరణం 1:
హృదయమనేదీ ఆలయము...ఊ.. స్నేహం దేవుణి ప్రతిరూపమూ..ఊ..
హృదయమనేదీ ఆలయము.. స్నేహం దేవుణి ప్రతిరూపమూ..
కులమేదైన.. మతమేదైనా...
కులమేదైన.. మతమేదైనా..దానికి లేదు ఆ బేధమూ...
మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట....నీ బ్రతుకంత కావలి పూలబాట..
చరణం 2:
ఆశలు ఉంటాయి అందరికి .. అది నెరవేరేది కొందరికే..
ఆశలు ఉంటాయి అందరికి .. అది నెరవేరేది కొందరికే..
ఆనందాల తేలే వేళ...
ఆనందాల తేలే వేళ ... అభినందనలు ఈ చెలికి..
మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట...నీ బ్రతుకంత కావలి పూలబాట..
పచ్చగా నూరేళ్ళు వుండాలని...నా నెచ్చలి కలలన్ని పండాలని
మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట....నీ బ్రతుకంత కావలి పూలబాట..
pallavi:
ā...ā..ā..ā
ahā...ā...ā..ā..
maḽḽī maḽḽī pāḍāli ī pāḍa...nī bradugaṁta kāvali pūlabāḍa..
maḽḽī maḽḽī pāḍāli ī pāḍa...nī bradugaṁta kāvali pūlabāḍa..
pachchagā nūreḽḽu vuṁḍālani ...nā nĕchchali kalalanni paṁḍālani
maḽḽī maḽḽī pāḍāli ī pāḍa... nī bradugaṁta kāvali pūlabāḍa..
saraṇaṁ 1:
hṛdayamanedī ālayamu...ū.. snehaṁ devuṇi pradirūbamū..ū..
hṛdayamanedī ālayamu.. snehaṁ devuṇi pradirūbamū..
kulamedaina.. madamedainā...
kulamedaina.. madamedainā..dānigi ledu ā bedhamū...
maḽḽī maḽḽī pāḍāli ī pāḍa....nī bradugaṁta kāvali pūlabāḍa..
saraṇaṁ 2:
āśhalu uṁṭāyi aṁdarigi .. adi nĕraveredi kŏṁdarige..
āśhalu uṁṭāyi aṁdarigi .. adi nĕraveredi kŏṁdarige..
ānaṁdāla tele veḽa...
ānaṁdāla tele veḽa ... abhinaṁdanalu ī sĕligi..
maḽḽī maḽḽī pāḍāli ī pāḍa...nī bradugaṁta kāvali pūlabāḍa..
pachchagā nūreḽḽu vuṁḍālani...nā nĕchchali kalalanni paṁḍālani
maḽḽī maḽḽī pāḍāli ī pāḍa....nī bradugaṁta kāvali pūlabāḍa..