మళ్లీ మళ్లీ మెరుపులా నా కళ్లను తాకిం
పల్లవి:
మళ్లీ మళ్లీ మెరుపులా నా కళ్లను తాకిందోకల
మళ్లీ మళ్లీ మెరుపులా నా కళ్లను తాకిందోకల
అది చంపేస్తుంది రోజిలా రగిలే సెగలా
గుండెల్లోన గొడవలా అరె చిచ్చే పెట్టిందేంటిలా
ఎహే మార్చేసింది నన్నిలా నడిచే కలలా
నిమిషానికి అరవై సార్లు
మెదడుకు పొడిచిందే తూట్లు
ఆకలిని నిదురని మరిచి
అలుపెరుగక వెతికా వెతికా
వెతికా ....వెతికా
చరణం 1:
అది మోనాలిసా చెల్లెలో
మరి మోహం పెంచే వెన్నెలో
అది బంగారానికి బంధువో
నా దాహం తీర్చే బిందువో
ఎవరిదీ అసలెవరిదీ...
ఇంతలా నను నిలువున తడిపిన
తొలకరి చినుకును
వెతికా ..వెతికా ...వెతికా.. వెతికా
చరణం 2:
ఏం పని లేదో ఏమిటో నాపై తనకి హక్కేమిటో
నన్నే నాకు వేరుగ నెట్టేసే ఈ ప్లానేమిటో
హాయిది తొలి దిగులుదీ...
వింతగా ఎద తొలిచిన గెలిచిన
సొగసరి చిలకను
వెతికా ..వెతికా.. వెతికా.. వెతికా
pallavi:
maḽlī maḽlī mĕrubulā nā kaḽlanu tāgiṁdogala
maḽlī maḽlī mĕrubulā nā kaḽlanu tāgiṁdogala
adi saṁpestuṁdi rojilā ragile sĕgalā
guṁḍĕllona gŏḍavalā arĕ sichche pĕṭṭiṁdeṁṭilā
ĕhe mārsesiṁdi nannilā naḍise kalalā
nimiṣhānigi aravai sārlu
mĕdaḍugu pŏḍisiṁde tūṭlu
āgalini nidurani marisi
alubĕrugaga vĕdigā vĕdigā
vĕdigā ....vĕdigā
saraṇaṁ 1:
adi monālisā sĕllĕlo
mari mohaṁ pĕṁche vĕnnĕlo
adi baṁgārānigi baṁdhuvo
nā dāhaṁ tīrse biṁduvo
ĕvaridī asalĕvaridī...
iṁtalā nanu niluvuna taḍibina
tŏlagari sinugunu
vĕdigā ..vĕdigā ...vĕdigā.. vĕdigā
saraṇaṁ 2:
eṁ pani ledo emiḍo nābai tanagi hakkemiḍo
nanne nāgu veruga nĕṭṭese ī plānemiḍo
hāyidi tŏli diguludī...
viṁtagā ĕda tŏlisina gĕlisina
sŏgasari silaganu
vĕdigā ..vĕdigā.. vĕdigā.. vĕdigā