Mahaaraaja raajashree

మహారాజ రాజశ్రీ
Year
Language

పల్లవి:

మహారాజరాజశ్రీ మహనీయులందరికీ వందనాలు వంద వందనాలు
మహారాజరాజశ్రీ మహనీయులందరికీ వందనాలు వంద వందనాలు
హరిహరులను సేవించే ఈ దాసులాడేటి తందనాలూ తకిట తందనాలూ
హరిహరులను సేవించే ఈ దాసులాడేటి తందనాలూ తకిట తందనాలూ

వందనాలూ వంద వందనాలూ
తందనాలూ తకిట తందనాలూ

చరణం 1:

సన్నాయి స్వరమెత్తి చిన్నారి బసవన్నా..
చెన్నార చిందాడ కన్నార కనులారా

సిరులిచ్చే దీవించే సింహాదిరప్పన్నా..
సిరిగజ్జలల్లాడ చెవులార విన్నారా

ముంగిళ్ళ బసవన్నా మురిసీ ఆడేవేళా..
ముంగిళ్ళ బసవన్నా మురిసీ ఆడేవేళా
గుండె గుడిలో శివుడు మేలుకోవాలా
కోదండ రామన్నా.. గోవుల్ల గోపన్నా...
కోలాటమాడుతూ కొలువూ తీరాలా..

మహారాజ రాజశ్రీ మహనీయులందరికి వందనాలూ వంద వందనాలూ
తందనాలూ తకిట తందనాలూ
వందనాలూ వంద వందనాలూ

pallavi:

mahārājarājaśhrī mahanīyulaṁdarigī vaṁdanālu vaṁda vaṁdanālu
mahārājarājaśhrī mahanīyulaṁdarigī vaṁdanālu vaṁda vaṁdanālu
hariharulanu seviṁche ī dāsulāḍeḍi taṁdanālū tagiḍa taṁdanālū
hariharulanu seviṁche ī dāsulāḍeḍi taṁdanālū tagiḍa taṁdanālū

vaṁdanālū vaṁda vaṁdanālū
taṁdanālū tagiḍa taṁdanālū

saraṇaṁ 1:

sannāyi svaramĕtti sinnāri basavannā..
sĕnnāra siṁdāḍa kannāra kanulārā

sirulichche dīviṁche siṁhādirappannā..
sirigajjalallāḍa sĕvulāra vinnārā

muṁgiḽḽa basavannā murisī āḍeveḽā..
muṁgiḽḽa basavannā murisī āḍeveḽā
guṁḍĕ guḍilo śhivuḍu melugovālā
kodaṁḍa rāmannā.. govulla gobannā...
kolāḍamāḍudū kŏluvū tīrālā..

mahārāja rājaśhrī mahanīyulaṁdarigi vaṁdanālū vaṁda vaṁdanālū
taṁdanālū tagiḍa taṁdanālū
vaṁdanālū vaṁda vaṁdanālū