పల్లవి:
ఒహొహో..ఆ... ఒహొహో.. ఆ..
ఆ ఆ ఆ ఆ...
మధురమే సుధాగానం ఒహొహో
మనకిదే మరోప్రాణం ఒహొహో
మదిలో మోహన గీతం
మెదిలే తొలి సంగీతం
మధురమే సుధాగానం ఒహొహో
మనకిదే మరోప్రాణం ఒహొహో
మదిలో మోహన గీతం
మెదిలే తొలి సంగీతం
చరణం 1:
చరణాలు ఎన్ని ఉన్నా పల్లవొకటే కదా
కిరణాలు ఎన్ని ఉన్నా వెలుగొక్కటే కదా
శతకోటి భావాలనూ పలుకు ఎద మారునా
సరిగమలు మారుతున్న మధురిమలు మారునా
మధురమే సుధాగానం..మనకిదే మరోప్రాణం
మదిలో మోహన గీతం..మెదిలే తొలి సంగీతం
చరణం 2:
ఆ ఆ ఆ....
వేవేల తారలున్నా నింగి ఒకటే కదా
ఎన్నెన్ని దారులున్నా గమ్యమొకటే కదా
ఎనలేని రాగాలకూ నాదమొకటే కదా
అనుభూతులెన్ని ఉన్నా హృదయమొకటే కదా
మధురమే సుధాగానం..ఆ ఆ ఆ..మనకిదే మరోప్రాణం..ఆ ఆ ఆ..
మదిలో మోహన గీతం..మెదిలే తొలి సంగీతం
మధురమే సుధాగానం..మనకిదే మరోప్రాణం
మదిలో మోహన గీతం..మెదిలే తొలి సంగీతం
మదిలో మోహన గీతం..మెదిలే తొలి సంగీతం
pallavi:
ŏhŏho..ā... ŏhŏho.. ā..
ā ā ā ā...
madhurame sudhāgānaṁ ŏhŏho
managide maroprāṇaṁ ŏhŏho
madilo mohana gīdaṁ
mĕdile tŏli saṁgīdaṁ
madhurame sudhāgānaṁ ŏhŏho
managide maroprāṇaṁ ŏhŏho
madilo mohana gīdaṁ
mĕdile tŏli saṁgīdaṁ
saraṇaṁ 1:
saraṇālu ĕnni unnā pallavŏgaḍe kadā
kiraṇālu ĕnni unnā vĕlugŏkkaḍe kadā
śhadagoḍi bhāvālanū palugu ĕda mārunā
sarigamalu mārudunna madhurimalu mārunā
madhurame sudhāgānaṁ..managide maroprāṇaṁ
madilo mohana gīdaṁ..mĕdile tŏli saṁgīdaṁ
saraṇaṁ 2:
ā ā ā....
vevela tāralunnā niṁgi ŏgaḍe kadā
ĕnnĕnni dārulunnā gamyamŏgaḍe kadā
ĕnaleni rāgālagū nādamŏgaḍe kadā
anubhūdulĕnni unnā hṛdayamŏgaḍe kadā
madhurame sudhāgānaṁ..ā ā ā..managide maroprāṇaṁ..ā ā ā..
madilo mohana gīdaṁ..mĕdile tŏli saṁgīdaṁ
madhurame sudhāgānaṁ..managide maroprāṇaṁ
madilo mohana gīdaṁ..mĕdile tŏli saṁgīdaṁ
madilo mohana gīdaṁ..mĕdile tŏli saṁgīdaṁ