Madhuramaina guru deevenaa

మధురమైన గురు దీవెనా
Year
Language

పల్లవి:

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..

మధురమైన గురు దీవెనా.. మరపు రాని ప్రియ భావనా
కనుమా కొనుమా రాజా..ఆ.. కనుమా కొనుమా రాజా
కలలోలేని కలగాలేని.. నవరాగ మాల

మధురమైన గురుదీవెనా..ఆ.. మరపురాని ప్రియభావనా

చరణం 1:

సరస సంగీత సాహిత్య సీమా.. మాకు సరి మేమిగామా..ఆ..
మాకు సరి మేమిగామా..
తియ్యనైనా నా పాటవిన్నా.. రాళ్ళు కరగి నీరౌనుగా
కలలోలేని కలగాలేని.. నవరాగమాల

మధురమైన గురుదీవెనా..ఆ.. మరపురాని ప్రియభావనా

చరణం 2:

లలిత నాట్యాల మా సాటివారు.. ఇలను లేనే లేరు..ఊ..
ఇలను లేనే లేరు..
కాలి మువ్వ ఘల్ ఘల్లుమనగా.. రసిక హృదయాలు ఝల్ ఝల్లను
కలలోలేని కలగాలేని.. నవరాగ మాల

మధురమైన గురుదీవెనా..ఆ.. మరపురాని ప్రియభావనా

pallavi:

ā.. ā.. ā.. ā.. ā..
ā.. ā.. ā.. ā.. ā..

madhuramaina guru dīvĕnā.. marabu rāni priya bhāvanā
kanumā kŏnumā rājā..ā.. kanumā kŏnumā rājā
kalaloleni kalagāleni.. navarāga māla

madhuramaina gurudīvĕnā..ā.. maraburāni priyabhāvanā

saraṇaṁ 1:

sarasa saṁgīda sāhitya sīmā.. māgu sari memigāmā..ā..
māgu sari memigāmā..
tiyyanainā nā pāḍavinnā.. rāḽḽu karagi nīraunugā
kalaloleni kalagāleni.. navarāgamāla

madhuramaina gurudīvĕnā..ā.. maraburāni priyabhāvanā

saraṇaṁ 2:

lalida nāṭyāla mā sāḍivāru.. ilanu lene leru..ū..
ilanu lene leru..
kāli muvva ghal ghallumanagā.. rasiga hṛdayālu jhal jhallanu
kalaloleni kalagāleni.. navarāga māla

madhuramaina gurudīvĕnā..ā.. maraburāni priyabhāvanā