పల్లవి:
ఊఁ.. ఊఁ.. ఊఁ..
మధుర ప్రేమను కానుక ఇచ్చి
మనసులోన మమతలు నింపి
శోకమయ మీ జీవన యాత్రా
తోడు నీడగ లభించినావే
చరణం 1:
ఒడిని చేర్చి పాటలు పాడి
హృదయమిచ్చి సరసం మారి
కంటిరెప్పగ నను కాపాడు
కాంతయే నాకీ భువి తోడూ
మధుర ప్రేమను కానుక ఇచ్చి
మనసులోన మమతలు నింపి
శోకమయ మీ జీవన యాత్రా
తోడు నీడగ లభించినావే
చరణం 2:
ముగ్ధ మొగము విరియనే లేదు
ముద్దుమాటల మురిపం లేదు
లేత నగవే కనపడదేలా
ఆశ వీడి దహింతువేళా
మధుర ప్రేమను కానుక ఇచ్చి
మనసులోనా మమతలు నింపి
శోకమయ మీ జీవన యాత్రా
తోడు నీడగ లభించినావే
చరణం 3:
కన్నతల్లిని కనలేదు నేను
నాకు దైవం వేరెవ్వరిలను
నిన్ను గావగ వృధ నా జన్మ
వేదనందు కుమిలదవేళా
మధుర ప్రేమను కానుక ఇచ్చి
మనసులోన మమతలు నింపి
శోకమయ మీ జీవన యాత్రా
తోడు నీడగ లభించినావే
ఊఁ.. ఊఁ.. ఊఁ..
pallavi:
ūm̐.. ūm̐.. ūm̐..
madhura premanu kānuga ichchi
manasulona mamadalu niṁpi
śhogamaya mī jīvana yātrā
toḍu nīḍaga labhiṁchināve
saraṇaṁ 1:
ŏḍini sersi pāḍalu pāḍi
hṛdayamichchi sarasaṁ māri
kaṁṭirĕppaga nanu kābāḍu
kāṁtaye nāgī bhuvi toḍū
madhura premanu kānuga ichchi
manasulona mamadalu niṁpi
śhogamaya mī jīvana yātrā
toḍu nīḍaga labhiṁchināve
saraṇaṁ 2:
mugdha mŏgamu viriyane ledu
muddumāḍala muribaṁ ledu
leda nagave kanabaḍadelā
āśha vīḍi dahiṁtuveḽā
madhura premanu kānuga ichchi
manasulonā mamadalu niṁpi
śhogamaya mī jīvana yātrā
toḍu nīḍaga labhiṁchināve
saraṇaṁ 3:
kannadallini kanaledu nenu
nāgu daivaṁ verĕvvarilanu
ninnu gāvaga vṛdha nā janma
vedanaṁdu kumiladaveḽā
madhura premanu kānuga ichchi
manasulona mamadalu niṁpi
śhogamaya mī jīvana yātrā
toḍu nīḍaga labhiṁchināve
ūm̐.. ūm̐.. ūm̐..