పల్లవి:
మదనా సుందర నాదొరా...
ఓ మదనా సుందర నాదొరా
నా మది నిన్ను గని పొంగినదిరా వన్నె దొర..
ఓ మదనా సుందర నాదొరా...
చిన్న దానను నేను వన్నె కాడవు నీవు
చిన్న దానను నేను వన్నె కాడవు నీవు
నాకూ నీకూ జోడు …. నాకూ నీకూ జోడు
రాకా చంద్రుల తోడు...
మదనా సుందర నాదొరా...
చరణం 1:
మిసిమి వెన్నెలలోన పసిడి తిన్నెలపైన...
మిసిమి వెన్నెలలోన... పసిడి తిన్నెలపైన
రసకేళి తేలి … రసకేళి తేలి...
పరవశామౌద మీవేళ
మదనా సుందర నాదొరా
చరణం 2:
గిలిగింత లిడ ఇంత పులకింత లేదేమి...
గిలిగింత లిడ ఇంత పులకింత లేదేమి
వుడికించ కింకా ….. వుడికించ కింక
చూడొకమారు నా వంక
మదనా సుందర నాదొరా...
చరణం 3:
మరులు సైపగ లేను విరహామోపగ లేను....
మరులు సైపగ లేను విరహామోపగ లేను
మగరాయడా రా రా …… మగరాయడా రా రా
బిగి కౌగిలీ తేర...
మదనా సుందర నాదొరా
నా మది నిన్ను గని పొంగినదిరా వన్నె దొర....
ఓ మదన సుందర నాదొరా...
pallavi:
madanā suṁdara nādŏrā...
o madanā suṁdara nādŏrā
nā madi ninnu gani pŏṁginadirā vannĕ dŏra..
o madanā suṁdara nādŏrā...
sinna dānanu nenu vannĕ kāḍavu nīvu
sinna dānanu nenu vannĕ kāḍavu nīvu
nāgū nīgū joḍu …. nāgū nīgū joḍu
rāgā saṁdrula toḍu...
madanā suṁdara nādŏrā...
saraṇaṁ 1:
misimi vĕnnĕlalona pasiḍi tinnĕlabaina...
misimi vĕnnĕlalona... pasiḍi tinnĕlabaina
rasageḽi teli … rasageḽi teli...
paravaśhāmauda mīveḽa
madanā suṁdara nādŏrā
saraṇaṁ 2:
giligiṁta liḍa iṁta pulagiṁta ledemi...
giligiṁta liḍa iṁta pulagiṁta ledemi
vuḍigiṁcha kiṁkā ….. vuḍigiṁcha kiṁka
sūḍŏgamāru nā vaṁka
madanā suṁdara nādŏrā...
saraṇaṁ 3:
marulu saibaga lenu virahāmobaga lenu....
marulu saibaga lenu virahāmobaga lenu
magarāyaḍā rā rā …… magarāyaḍā rā rā
bigi kaugilī tera...
madanā suṁdara nādŏrā
nā madi ninnu gani pŏṁginadirā vannĕ dŏra....
o madana suṁdara nādŏrā...