Maayeraa maayeraa

మాయేరా మాయేరా
Work
Year
Language

పల్లవి:

ఎంతెంత దూరం తీరం రాదా
ఇంకెంత మౌనం దూరం కాదా
ఏనాడు ఏకం కావు ఆ నింగి నేలా
ఈనాడు ఏకం అయితే వింతేగా
ఏరోజు ఏమౌతుందో ఈ ప్రేమ గాధ
నీ వైపు మళ్ళిందంటే మాయేగా
మాయేరా మాయేరా ప్రేమ అన్నది మాయే లేరా
ఊరించే ఊహా లోకం లేరా
మాయేరా మాయేరా రంగు రంగులు చూపేదేరా
రంగంటూ లేనే లేదు లేరా

ఎంతెంత దూరం తీరం రాదా
ఇంకెంత మౌనం దూరం కాదా
ఏనాడు ఏకం కావు ఆ నింగి నేలా
ఈనాడు ఏకం అయితే వింతేగా
ఏరోజు ఏమౌతుందో ఈ ప్రేమ గాధ
నీ వైపు మళ్ళిందంటే మాయెగా

చరణం 1:

ఊహల్లో ఊసుల్లో ఆ మాటే
ఓసోసి గొప్ప ఏముంది గనకా
తానంటూ నీ వెంటే వుందంటే
ఆ ఎండా కూడా వెండి వెన్నెలవ్వదా
అవునా అదంతా నిజమా
ఏదేది ఓ సారి కనపడదా
ఇలలో ఎందెందు చూసినా
అందందునే ఉంటుందిలే బహుశా

మాయేరా మాయేరా ప్రేమ ఎక్కడో లేదు లేరా
నీ చెంతే వుండే దూరం లేరా

హాయేలే హాయేలే ఎల్లలన్నవి లేనే లేవే
ప్రేమిస్తే లోకం మొత్తం హాయ్

చరణం 2:

ప్రేమిస్తే ఎంతైనా వింతేలే
నువ్వెంతో చెప్పు గుండెల్లో గుబులే
ఈడొస్తే ఈగైనా ఇంతేనా
ఇంతోటి తీపి ఏమున్నదైనా
శిలవా నా మాట వినవా
ఏనాడు నువు ప్రేమలో పడవా
నిజమా ఈ ప్రేమ వరమా
కల్లోనైనా ఊహించని మహిమ

మాయేరా మాయేరా ప్రేమ ఎక్కడో లేదు లేరా
నీ చెంతే వుండే దూరం లేరా
హాయేలే హాయేలే ఎల్లలన్నవి లేనే లేవే
ప్రేమిస్తే లోకం మొత్తం హాయ్
ఎంతెంత దూరం తీరం రాదా
ఇంకెంత మౌనం దూరం కాదా
ఏనాడు ఏకం కావు ఆ నింగి నేలా
ఈనాడు ఏకం అయితే వింతేగా
ఏరోజు ఏమౌతుందో ఈ ప్రేమ గాధ
నీ వైపు మళ్ళిదంటే మాయెగా

pallavi:

ĕṁtĕṁta dūraṁ tīraṁ rādā
iṁkĕṁta maunaṁ dūraṁ kādā
enāḍu egaṁ kāvu ā niṁgi nelā
īnāḍu egaṁ ayide viṁtegā
eroju emauduṁdo ī prema gādha
nī vaibu maḽḽiṁdaṁṭe māyegā
māyerā māyerā prema annadi māye lerā
ūriṁche ūhā logaṁ lerā
māyerā māyerā raṁgu raṁgulu sūbederā
raṁgaṁṭū lene ledu lerā

ĕṁtĕṁta dūraṁ tīraṁ rādā
iṁkĕṁta maunaṁ dūraṁ kādā
enāḍu egaṁ kāvu ā niṁgi nelā
īnāḍu egaṁ ayide viṁtegā
eroju emauduṁdo ī prema gādha
nī vaibu maḽḽiṁdaṁṭe māyĕgā

saraṇaṁ 1:

ūhallo ūsullo ā māḍe
ososi gŏppa emuṁdi ganagā
tānaṁṭū nī vĕṁṭe vuṁdaṁṭe
ā ĕṁḍā kūḍā vĕṁḍi vĕnnĕlavvadā
avunā adaṁtā nijamā
ededi o sāri kanabaḍadā
ilalo ĕṁdĕṁdu sūsinā
aṁdaṁdune uṁṭuṁdile bahuśhā

māyerā māyerā prema ĕkkaḍo ledu lerā
nī sĕṁte vuṁḍe dūraṁ lerā

hāyele hāyele ĕllalannavi lene leve
premiste logaṁ mŏttaṁ hāy

saraṇaṁ 2:

premiste ĕṁtainā viṁtele
nuvvĕṁto sĕppu guṁḍĕllo gubule
īḍŏste īgainā iṁtenā
iṁtoḍi tībi emunnadainā
śhilavā nā māḍa vinavā
enāḍu nuvu premalo paḍavā
nijamā ī prema varamā
kallonainā ūhiṁchani mahima

māyerā māyerā prema ĕkkaḍo ledu lerā
nī sĕṁte vuṁḍe dūraṁ lerā
hāyele hāyele ĕllalannavi lene leve
premiste logaṁ mŏttaṁ hāy
ĕṁtĕṁta dūraṁ tīraṁ rādā
iṁkĕṁta maunaṁ dūraṁ kādā
enāḍu egaṁ kāvu ā niṁgi nelā
īnāḍu egaṁ ayide viṁtegā
eroju emauduṁdo ī prema gādha
nī vaibu maḽḽidaṁṭe māyĕgā