Maavoollo oga padusumdi deyyamamte bhayamana

మావూళ్లో ఒక పడుచుంది దెయ్యమంటే భయమన
Work
Year
Language

పల్లవి:

మావూళ్లో ఒక పడుచుంది దెయ్యమమ్టే భయమన్నది
డడాఢడాఢడడడాఢడ
మావూలళ్లో ఒక పడుచుంది దెయ్యమంటే భయమన్నది
ఆవూళ్లో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడూ..
చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచెక్క
పిఠా: హోయ్ - మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ
ఘం: హోయ్ - చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచెక్క
పిఠా: హోయ్ మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ
ఘం: హోయ్ చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచెక్క
పిఠా: హోయ్ మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ
ఇ: హోయ్ బలెబలెబలెబలెబలె.... య్య !!మా వూళ్లో!!

చరణం 1:

ఘం: కంటిమీద కునుకురాదు బావా అంది
కన్ను మూసుకో నన్ను తలచుకో పిల్లా అన్నాడు
పిఠా: హోయ్ లాయిలల్ల లాయిలల్ల లల్లలల్ల
హోయ్ లాయిలల్ల లాయిలల్ల లల్లలల్ల
హోయ్ లాయిలల్ల లాయిలలలల్లల్ల లలలలలలల
ఘం: కంటిమీద - ఓహో - కునుకురాదు - ఆహ - బావా అంది
కన్ను మూసుకో నన్ను తలచుకో పిల్లా అన్నాడు
పిఠా: ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో
ఓలమ్మో గైరమ్మో కెవ్వంటూ అరిచిందయ్యో
ఘం: హటకే హటకే హటకే
పిఠా: అరె - బతకే బతకే బతకే
ఘం: హటకే హటకే హటకే
పిఠా: అరె - బతకే బతకే బతకే
ఇ: హోయ్ బలెబలెబలెబలెబలె - య్యా

చరణం 2:

ఘం: బుర్రుపిట్టా ఆహ తుర్రుమంటే - ఓహో - బాబోయి అంది
అత్తకొడుకుని అరవబోకులే పిల్లా అన్నాడు
పిఠా: వోయ్ - లాయిలల్ల లాయిలల్ల లాయిలల్ల లల్లల్ల
వోయ్ - లాయిలల్ల లాయిలల్ల లాయిలల్ల లల్లల్ల
వోయ్ లాయిలల్ల లాయిలల్ల లల్లల్లల్ల లలల లలలలా
ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో
ఓలమ్మో గైరమ్మోకెవ్వుమంటూ అరిచిందయ్యో
ఘం: హటకే హటకే హటకే
పిఠా: అరె - బతకే బతకే బతకే
ఇ: హోయ్ బలెబలెబలెబలెబలె - య్యా

బృం: చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచెక్క
మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ
చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచెక్క
మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ

ఘం: చెమ్మచెక్క పిఠా: మల్లెమొగ్గ
ఘం: చెమ్మచెక్క పిఠా: మల్లెమొగ్గ
ఘం: చెమ్మచెక్క పిఠా: మల్లెమొగ్గ
ఘం: చెమ్మచెక్క పిఠా: మల్లెమొగ్గ
ఇ: బలెబలెబలెబలెబలె....య్యా

pallavi:

māvūḽlo ŏga paḍusuṁdi dĕyyamamṭe bhayamannadi
ḍaḍāḍhaḍāḍhaḍaḍaḍāḍhaḍa
māvūlaḽlo ŏga paḍusuṁdi dĕyyamaṁṭe bhayamannadi
āvūḽlo ŏga sinnoḍu nenunnāle padamannāḍū..
sĕmmasĕkka sĕmmasĕkka sĕmmasĕkka
piṭhā: hoy - mallĕmŏgga mallĕmŏgga mallĕmŏgga
ghaṁ: hoy - sĕmmasĕkka sĕmmasĕkka sĕmmasĕkka
piṭhā: hoy mallĕmŏgga mallĕmŏgga mallĕmŏgga
ghaṁ: hoy sĕmmasĕkka sĕmmasĕkka sĕmmasĕkka
piṭhā: hoy mallĕmŏgga mallĕmŏgga mallĕmŏgga
i: hoy balĕbalĕbalĕbalĕbalĕ.... yya !!mā vūḽlo!!

saraṇaṁ 1:

ghaṁ: kaṁṭimīda kunugurādu bāvā aṁdi
kannu mūsugo nannu talasugo pillā annāḍu
piṭhā: hoy lāyilalla lāyilalla lallalalla
hoy lāyilalla lāyilalla lallalalla
hoy lāyilalla lāyilalalallalla lalalalalalala
ghaṁ: kaṁṭimīda - oho - kunugurādu - āha - bāvā aṁdi
kannu mūsugo nannu talasugo pillā annāḍu
piṭhā: olammo gairammo sīgaṭlo sūsiṁdedo
olammo gairammo kĕvvaṁṭū arisiṁdayyo
ghaṁ: haḍage haḍage haḍage
piṭhā: arĕ - badage badage badage
ghaṁ: haḍage haḍage haḍage
piṭhā: arĕ - badage badage badage
i: hoy balĕbalĕbalĕbalĕbalĕ - yyā

saraṇaṁ 2:

ghaṁ: burrubiṭṭā āha turrumaṁṭe - oho - bāboyi aṁdi
attagŏḍuguni aravabogule pillā annāḍu
piṭhā: voy - lāyilalla lāyilalla lāyilalla lallalla
voy - lāyilalla lāyilalla lāyilalla lallalla
voy lāyilalla lāyilalla lallallalla lalala lalalalā
olammo gairammo sīgaṭlo sūsiṁdedo
olammo gairammogĕvvumaṁṭū arisiṁdayyo
ghaṁ: haḍage haḍage haḍage
piṭhā: arĕ - badage badage badage
i: hoy balĕbalĕbalĕbalĕbalĕ - yyā

bṛṁ: sĕmmasĕkka sĕmmasĕkka sĕmmasĕkka
mallĕmŏgga mallĕmŏgga mallĕmŏgga
sĕmmasĕkka sĕmmasĕkka sĕmmasĕkka
mallĕmŏgga mallĕmŏgga mallĕmŏgga

ghaṁ: sĕmmasĕkka piṭhā: mallĕmŏgga
ghaṁ: sĕmmasĕkka piṭhā: mallĕmŏgga
ghaṁ: sĕmmasĕkka piṭhā: mallĕmŏgga
ghaṁ: sĕmmasĕkka piṭhā: mallĕmŏgga
i: balĕbalĕbalĕbalĕbalĕ....yyā