పల్లవి:
Love అంటే Caring
Friend అంటే Sharing
ఎట్టుందే పిల్లా బోలో నా Framing
ఏంటో నీ Feeling చెప్పేయ్ Darling
ఎటు అంటే అటు తిప్పుతాలే నా Steering
Love అంటే దొంగల్లే Secretగా కలవాలే
Friend అంటే దొరలా Meet అయ్యే Chance లే
Love అంటే Red RosE కోపంగా ఉంటాదే
Friendship White RosE Cool గా ..ఉంటాదే
Love అంటే Caring ..Friend అంటే Sharing
ఎట్టుందే పిల్లా బోలో నా Framing
ఓసారి Love Better అంటాడు
ఓసారి Friend Great అంటాడు
ఏ రోజెలా వీడుంటాడో వీడికే Dought
ఓసారి Dear అని అంటాడు
ఓసారి Fear అని అంటాడు
ఏ Mood లో ఎప్పుడు ఉంటాడో No Update
చరణం 1:
నీ కంట నీరొస్తే.. నా kerchief అందిస్తా
మళ్ళీ అది శుభ్రంగా ఉతికిచ్చే Wait చేస్తా
నీ కాళ్ళు నొప్పంటే ..నిను నేనే మోసుకెల్తా
దింపాక నీతోనే.. నా కాళ్ళు నొక్కిస్తా
Sim Card తెమ్మంటే ..Cell Phone తెచ్చిస్తా
నువ్వు Swith Off లో ఉన్నా ..Ringtone మోగిస్తా
Address చెప్పంటే Drop చేసి వచ్చేస్తా
Petrol కై నీ Credit CardE గీకేస్తా
Love అంటే Caring .. Friend అంటే Sharing
ఎట్టుందే పిల్లా బోలో నా Framing
చరణం 2:
Love అంటు చెప్పాలంటే ..I Love You చాలే
దోస్తీ వివరించాలంటే భాషే సరిపోదే
ఏ తప్పంతా నీదైనా ...నే Sorry చెపుతాలే
Hey Friendship లో Ego లేదని నే చూపిస్తాలే
నిన్నైనా నేడైనా.. నేడైనా రేపైనా .. రేపైనా ఏనాడైనా తోడుంటా
ఎండైన వానైనా ..కన్నిరుండే దారైనా ...ఏమైన గాని తోడుండే వాడే Friend అంట
Love అంటే Caring..Friend అంటే Sharing
ఎట్టుందే పిల్లా బోలో నా Framing