పల్లవి:
హే త యారి రి యారి ఏ ఓ ఓ
లవ్ u రా లవ్ u రా నా మనసంతా నువ్వేరా
నిన్నేనా ఇన్నాళ్లు కాదనుకున్నకళ్లారా
హే త యారి రి యారి ఏ ఓ ఓ
లవ్ u రా లవ్ u రా నా మనసంతా నువ్వేరా
నిన్నేనా ఇన్నాళ్ళు కాదనుకున్నకళ్లారా
తెలిసేదాకా అంతేగా.. తెలిసిదంటే వింతేగా
కలిసేదాకా కలేగా.. కలిసిదంటే కధేగా..
గోల గోలమ్మో పిచ్చెత్తి పోతాందే
గోల గోలమ్మో గలాటా లేస్తాందే
గోల గోలమ్మో గదిలోకి తోస్తాందే రచ్చ చేస్తాందే yo
హే త యారి రి యారి ఏ ఓ ఓ
హే త యారి రి యారి ఏ ఓ ఓ
హే త యారి రి యారి ఏ ఓ ఓ
హే త యారి రి యారి ఏ ఓ ఓ
చరణం 1:
గసో ఒరే సియో ఒరే సియో ఒరే గసో హే జాషువా హే జాషువా
గసో ఒరే సియో ఒరే సియో ఒరే గసో
వలపూ.. వరమూ.. దిగినాకే తెలిసిదంట
మెరుపే.. చినుకై.. నీలాగే కలిసిందంట
గోల గోలమ్మో.. తురాలు కూస్తాందే
గోల గోలమ్మో.. హంగామా చేస్తాందే
కరకరా నమిలేసావే.. గలగలా నవ్వేశావే..
కసురుతూ గుండెను ముసిరావే...
గాలిలో చిటికేసావే.. మబ్బులే కరిగించావే
గోల గోలమ్మో.. గిచ్చేసి పోతాందే
గోల గోలమ్మో.. గీపెట్టి కూస్తామం
గోల గోలమ్మో.. గమ్మతు చేస్తాందే
గోల గోలమ్మో.. దిమ్మెత్తి పోతాందే
లవ్ u రా లవ్ u రా నా మనసంతా నువ్వేరా
నిన్నేనా ఇన్నాళ్ళు కాదనుకున్నకళ్లారా
చరణం 2:
wanna baby wanna baby wanna
సాయా లోన సాయా లోన సాయా లోన
hey man yea yea thats the way here we go
ఏదో కొత్త కన్ను.. చూస్తూ ఉంది నిన్ను
నిన్న మొన్న నాతో ఉంది వామ్మో నువ్వే నువ్వా
చెప్పాలంటే నేను.. నాలా లేనే లేను
ఎంతో కొంత నువ్వే నన్ను.. మార్చావనుకోనా
తెలియదే ఏం జరిగిందో.. నిదురలో ఏం కదిలిందో
నిజమిలా నీలా ఎదురుంటే..
రాజులా.. నువ్వు ఉన్నాకే.. ముంతాజ్ లా.. నే మారాలే..
గోల గోలమ్మో.. దూరాలు కోస్తాందే
గోల గోలమ్మో.. తరాలు మేస్తాందే
గోల గోలమ్మో.. వలేసి లాగుతాందే
గోల గోలమ్మో.. నచ్చేట్తు చేస్తాందే
yoyoyo.. అబ్బాయో.. ఏం జరిగిందో.. ఏమాయో
నమ్మేలా లేనయ్యో.. మనుసున ఉంది నువ్వాయో
నిన్నటి దాక రోమియో.. ఇప్పుడు నేను ప్రేమియో
తొలికల నిజామౌతుందయ్యో.. అందుకనే ఈ చీరియో
గోల గోలమ్మో