లైట్ తీస్కో భయ్యా లైట్ తీస్కో
పల్లవి:
ఒరె ఒరె ఒరె ఒరె ప్రతొక్క చూపు
తమ తమ పనులకు అతుక్కుపోయె...
గల గల గల గల గలాట లేక
విల విల విల దిల్ తరుక్కుపోయె...
కంప్యూటర్లు మూసేయ్సె..ల్‌ఫోను తీసి దాచేయ్
పెళ్లింట్లో ఇవన్నీ దేనికో...మైండు బ్లాంకు చేసెయ్
ఆలోచనలు మానెయ్.. మ్యారేజే నీ ధ్యాసై
బె స్టు గెస్టులా నువ్వు నడుచుకో...
లైట్ తీస్కో భయ్యా... లైట్ తీస్కో
కాసేపు టెన్షన్సన్నీ....లైట్ తీస్కో...
ఒరె ఒరె ఒరె ఒరె ప్రతొక్క చూపు
తమ తమ పనులకు అతుక్కుపోయె...
గల గల గల గల గలాట లేక
విల విల విల దిల్ తరుక్కుపోయె...
చరణం 1:
బళ్లోకెళ్లి పాఠం వింటాం...గుళ్లోకెళ్లి పూజలు చేస్తాం
ఆఫీసైతే డ్యూటీ చేస్తాం...మరి పెళ్లింట్లోనో ఎంజాయ్ చేస్తాం
అరె ఫార్మాలిటీ కోసం వచ్చామంటే వచ్చాం...అన్నట్టుంటే ఎట్టా పెళ్లిలో
సావాసం సంతోషం పెంచే అవకాశం..కల్యాణం అనుకుంటూ ..
నిన్ను నువ్వు...నలుగురితో కలుపుకో...
లైట్ తీస్కో భయ్యా... లైట్ తీస్కో
కాసేపు టెన్షన్సన్నీ....లైట్ తీస్కో...
చరణం 2:
నీతో స్నేహం అరె నాకేం లాభం..అనేంతలాగ మారింది లోకం
నువ్వూ మౌనం అరె నేనూ మౌనం..మనసూ మనసూ మరింత దూరం
అక్కా పిన్నీ బాబాయ్ బుజ్జీ బావా చెల్లాయ్...చుట్టూరా చుట్టాలే చూసుకో
ఇది డైలీ సీరియల్ కాదోయ్ మళ్లీ మళ్లీ రాదోయ్...
ఈ ఒక్కరోజు కొంచెం నీ బిజీ టైం...బంధువులకిచ్చుకో...
pallavi:
ŏrĕ ŏrĕ ŏrĕ ŏrĕ pradŏkka sūbu
tama tama panulagu adukkuboyĕ...
gala gala gala gala galāḍa lega
vila vila vila dil tarukkuboyĕ...
kaṁpyūḍarlu mūseysĕ..lphonu tīsi dāsey
pĕḽliṁṭlo ivannī denigo...maiṁḍu blāṁku sesĕy
ālosanalu mānĕy.. myāreje nī dhyāsai
bĕ sṭu gĕsṭulā nuvvu naḍusugo...
laiṭ tīsko bhayyā... laiṭ tīsko
kāsebu ṭĕnṣhansannī....laiṭ tīsko...
ŏrĕ ŏrĕ ŏrĕ ŏrĕ pradŏkka sūbu
tama tama panulagu adukkuboyĕ...
gala gala gala gala galāḍa lega
vila vila vila dil tarukkuboyĕ...
saraṇaṁ 1:
baḽlogĕḽli pāṭhaṁ viṁṭāṁ...guḽlogĕḽli pūjalu sestāṁ
āphīsaide ḍyūḍī sestāṁ...mari pĕḽliṁṭlono ĕṁjāy sestāṁ
arĕ phārmāliḍī kosaṁ vachchāmaṁṭe vachchāṁ...annaṭṭuṁṭe ĕṭṭā pĕḽlilo
sāvāsaṁ saṁtoṣhaṁ pĕṁche avagāśhaṁ..kalyāṇaṁ anuguṁṭū ..
ninnu nuvvu...nalugurido kalubugo...
laiṭ tīsko bhayyā... laiṭ tīsko
kāsebu ṭĕnṣhansannī....laiṭ tīsko...
saraṇaṁ 2:
nīdo snehaṁ arĕ nāgeṁ lābhaṁ..aneṁtalāga māriṁdi logaṁ
nuvvū maunaṁ arĕ nenū maunaṁ..manasū manasū mariṁta dūraṁ
akkā pinnī bābāy bujjī bāvā sĕllāy...suṭṭūrā suṭṭāle sūsugo
idi ḍailī sīriyal kādoy maḽlī maḽlī rādoy...
ī ŏkkaroju kŏṁchĕṁ nī bijī ṭaiṁ...baṁdhuvulagichchugo...