లాలీ లాలీ అను రాగం సాగుతుంటె-ఆడ గొంతు
పల్లవి:
ఆ ఆ ఆ.....
లాలీ లాలీ అను రాగం సాగుతుంటె యెవరూ నిదుర పోరే..
చిన్న పోదా మరీ చిన్ని ప్రాణం
కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే..
అంత చేదా మరీ వేణు గానం
కళ్ళు మేలుకుంటె కాలమాగుతుంద భారమైన మనసా ఆఆఆ
పగటి బాధలన్నీ మరచిపోవుటకు ఉంది కాద ఈ ఏకాంత వేళ
లాలీ లాలీ అను రాగం సాగుతుంటె యెవరూ నిదుర పోరే..
చిన్న పోదా మరీ చిన్ని ప్రాణం
చరణం 1:
సమ గపా పమప మా గరిగారి సని సమ గపా పమపమా
సమ గపా పమప మా గరిగారి సని సమ గపా సగమా ఆఆఆ
గమ గదమ నినిద సరి సానిదప గమ గదమ నినిద గరి సానిదప మగ
ఎటో పోయేటి నీలి మేఘం వర్షం చిలికి వెళ్ళదా సరి గరిగ గరి గపమగ
ఏదో అంటుంది కోయల పాట రాగం ఆలకించగా సరి గరిగ గరి గగమగ
అన్ని వైపుల మధువనం పూలు పూయదా అనుక్షణం
అణువణువునా జీవితం అంద చేయదా అమృతం
లాలీ లాలీ అను రాగం సాగుతుంటె యెవరూ నిదుర పోరే..
చిన్న పోదా మరీ చిన్ని ప్రాణం
కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే..
అంత చేదా మరీ వేణు గానం
pallavi:
ā ā ā.....
lālī lālī anu rāgaṁ sāguduṁṭĕ yĕvarū nidura pore..
sinna podā marī sinni prāṇaṁ
kāse vĕnnĕlagu vīse gālulagu hṛdayaṁ kuduḍa paḍade..
aṁta sedā marī veṇu gānaṁ
kaḽḽu meluguṁṭĕ kālamāguduṁda bhāramaina manasā āāā
pagaḍi bādhalannī marasibovuḍagu uṁdi kāda ī egāṁta veḽa
lālī lālī anu rāgaṁ sāguduṁṭĕ yĕvarū nidura pore..
sinna podā marī sinni prāṇaṁ
saraṇaṁ 1:
sama gabā pamaba mā garigāri sani sama gabā pamabamā
sama gabā pamaba mā garigāri sani sama gabā sagamā āāā
gama gadama ninida sari sānidaba gama gadama ninida gari sānidaba maga
ĕḍo poyeḍi nīli meghaṁ varṣhaṁ siligi vĕḽḽadā sari gariga gari gabamaga
edo aṁṭuṁdi koyala pāḍa rāgaṁ ālagiṁchagā sari gariga gari gagamaga
anni vaibula madhuvanaṁ pūlu pūyadā anukṣhaṇaṁ
aṇuvaṇuvunā jīvidaṁ aṁda seyadā amṛtaṁ
lālī lālī anu rāgaṁ sāguduṁṭĕ yĕvarū nidura pore..
sinna podā marī sinni prāṇaṁ
kāse vĕnnĕlagu vīse gālulagu hṛdayaṁ kuduḍa paḍade..
aṁta sedā marī veṇu gānaṁ