కుహు కుహూ కూసే కోయిల నాతో నీవు వచ్చావ
పల్లవి:
కుహు కుహూ.. హూ. కోయిల
నాతో నీవు వచ్చావని
నీతో వసంతాలు తెచ్చావని
బాగుందట జంటా బాగుందట
పండాలట మన ప్రేమే పండాలట
కుహు కుహూ.. హూ..కుహు కుహూ.. హూ..
చరణం 1:
నీడగ నీ వెంట నే జీవించాలంట..ఓ.ఓ.ఓ..ఓ.. బావా...
నీడగ నీ వెంట నే జీవించాలంట..ఓ.ఓ.ఓ..ఓ.. బావా...
నీ హృదయంలోన మరుమల్లెల వాన..నీ హృదయంలోన మరుమల్లెల వాన
కురిసి మురిసి పులకించాలంటా...కురిసి మురిసి పులకించాలంటా
కుహు కుహూ.. హూ..కుహు కుహూ.. హూ...
చరణం 2:
గుండెల గుడిలోన ..నా దైవం నీవంటా..ఓ.. ఓ. ఓ. బావా
గుండెల గుడిలోన ..నా దైవం నీవంటా..ఓ.. ఓ. ఓ. బావా
నీ కన్నుల వెలిగే ...హారతి నేనంటా
నీ కన్నుల వెలిగే ...హారతి నేనంటా
కలసి మెలసి తరియించాలంటా..కలసి మెలసి తరియించాలంటా
కుహు కుహూ కూసే కోయిల...నాతో నీవు వచ్చావని
నీతో వసంతాలు తెచ్చావని
బాగుందట జంటా బాగుందట...పండాలట మన ప్రేమే పండాలటా..
కుహు కుహూ...
pallavi:
kuhu kuhū.. hū. koyila
nādo nīvu vachchāvani
nīdo vasaṁtālu tĕchchāvani
bāguṁdaḍa jaṁṭā bāguṁdaḍa
paṁḍālaḍa mana preme paṁḍālaḍa
kuhu kuhū.. hū..kuhu kuhū.. hū..
saraṇaṁ 1:
nīḍaga nī vĕṁṭa ne jīviṁchālaṁṭa..o.o.o..o.. bāvā...
nīḍaga nī vĕṁṭa ne jīviṁchālaṁṭa..o.o.o..o.. bāvā...
nī hṛdayaṁlona marumallĕla vāna..nī hṛdayaṁlona marumallĕla vāna
kurisi murisi pulagiṁchālaṁṭā...kurisi murisi pulagiṁchālaṁṭā
kuhu kuhū.. hū..kuhu kuhū.. hū...
saraṇaṁ 2:
guṁḍĕla guḍilona ..nā daivaṁ nīvaṁṭā..o.. o. o. bāvā
guṁḍĕla guḍilona ..nā daivaṁ nīvaṁṭā..o.. o. o. bāvā
nī kannula vĕlige ...hāradi nenaṁṭā
nī kannula vĕlige ...hāradi nenaṁṭā
kalasi mĕlasi tariyiṁchālaṁṭā..kalasi mĕlasi tariyiṁchālaṁṭā
kuhu kuhū kūse koyila...nādo nīvu vachchāvani
nīdo vasaṁtālu tĕchchāvani
bāguṁdaḍa jaṁṭā bāguṁdaḍa...paṁḍālaḍa mana preme paṁḍālaḍā..
kuhu kuhū...