Kudi edamaide

కుడి ఎడమైతే
Work
Year
Language

పల్లవి:

కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్.. ఓడిపోలేదోయ్.. ఓ ఓ ఓ... ఓయ్
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్.. ఓ... ఓయ్
సుడిలో దూకీ ఎదురీదకా.. ఆ ఆ ఆ ఆ . . .
సుడిలో దూకీ ఎదురీదకా.. ఆ ఆ....
మునకే సుఖమనుకోవోయ్... మునకే సుఖమనుకోవోయ్...

కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్.. ఓడిపోలేదోయ్.. ఓ ఓ ఓయ్
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్

చరణం 1:

మేడలోనే అల పైడి బొమ్మా.. నీడనే చిలకమ్మా.. ఆ ఆ ఆ ఆ....
మేడలోనే అల పైడి బొమ్మా.. నీడనే చిలకమ్మా... ఆ ఆ...
కొండలే రగిలే వడగాలీ.. కొండలే రగిలే వడగాలీ
నీ సిగలో పూవేలోయ్.. నీ సిగలో పూవేలోయ్

కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్

చరణం 2:

చందమామా మసకేసి పోయే.. ముందుగా కబురేలోయ్.. ఓ ఓ ఓ....ఓ య్...
చందమామా మసకేసి పోయే.. ముందుగా కబురేలోయ్ .. ఓ ఓ య్..
లాయిరీ నడిసంద్రములోనా.. లాయిరీ నడిసంద్రములోనా
లంగరుతో పని లేదోయ్.. లంగరుతో పని లేదోయ్

కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్.. ఓడిపోలేదోయ్.. ఓ ఓ ఓయ్
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్

pallavi:

kuḍi ĕḍamaide pŏrabāḍu ledoy.. oḍiboledoy.. o o o... oy
kuḍi ĕḍamaide pŏrabāḍu ledoy oḍiboledoy.. o... oy
suḍilo dūgī ĕdurīdagā.. ā ā ā ā . . .
suḍilo dūgī ĕdurīdagā.. ā ā....
munage sukhamanugovoy... munage sukhamanugovoy...

kuḍi ĕḍamaide pŏrabāḍu ledoy.. oḍiboledoy.. o o oy
kuḍi ĕḍamaide pŏrabāḍu ledoy oḍiboledoy

saraṇaṁ 1:

meḍalone ala paiḍi bŏmmā.. nīḍane silagammā.. ā ā ā ā....
meḍalone ala paiḍi bŏmmā.. nīḍane silagammā... ā ā...
kŏṁḍale ragile vaḍagālī.. kŏṁḍale ragile vaḍagālī
nī sigalo pūveloy.. nī sigalo pūveloy

kuḍi ĕḍamaide pŏrabāḍu ledoy oḍiboledoy

saraṇaṁ 2:

saṁdamāmā masagesi poye.. muṁdugā kabureloy.. o o o....o y...
saṁdamāmā masagesi poye.. muṁdugā kabureloy .. o o y..
lāyirī naḍisaṁdramulonā.. lāyirī naḍisaṁdramulonā
laṁgarudo pani ledoy.. laṁgarudo pani ledoy

kuḍi ĕḍamaide pŏrabāḍu ledoy.. oḍiboledoy.. o o oy
kuḍi ĕḍamaide pŏrabāḍu ledoy oḍiboledoy