కోరుకున్న దొరగారు కొంగు పట్టుకున్న
పల్లవి:
కోరుకున్న దొరగారు.. కొంగు పట్టుకున్నారు.. ఊ..ఊ

పట్టుదొరికి.. ఎందుకో మరి పట్టనట్టే ఉన్నారు

మరీ పట్టనట్టే ఉన్నారు..
చరణం 1:
ఆకు చాటున మల్లెలాగ.. రేకు విప్పిన కలువలాగ

తడిసీ..ఈ.. తడవనీ..
తడిసీ..ఈ.. తడవనీ.. పడుచుపిల్లా తలతలమని మెరుస్తుంటే..
దొంగ చూపు చూసి కూడా.. చూడనట్టే ఉన్నారూ..

కొత్త పాఠం కోసం ఏమో.. ఉత్తషాటే చూస్తున్నారు
కోరుకున్న దొరగారు.. కొంగు పట్టుకున్నారు..
పట్టుదొరికి.. ఎందుకో మరి పట్టనట్టే ఉన్నారు
మరీ పట్టనట్టే ఉన్నారు..
చరణం 2:
ఈతకోసం వచ్చిన వారు.. లోతు చూడక వచ్చేశారు..
గట్టిపోననీ నమ్మీ వస్తే..ఏ.. గట్టనెక్కి కూర్చున్నారు..
లోతులేని కన్నె మనసున..ఈత నేర్చుకుంటారా..ఆ
లోతులేని కన్నె మనసున.. ఈత నేర్చుకుంటారా..ఆ
ఓళ్ళు మరచి మునిగినా.. నా కళ్ళలోనే తేలుతారు
కోరుకున్న దొరగారు.. కొంగు పట్టుకున్నారు..
పట్టుదొరికి.. ఎందుకో మరి పట్టనట్టే ఉన్నారు
మరీ పట్టనట్టే ఉన్నారు..ఊ..
pallavi:
korugunna dŏragāru.. kŏṁgu paṭṭugunnāru.. ū..ū

paṭṭudŏrigi.. ĕṁdugo mari paṭṭanaṭṭe unnāru

marī paṭṭanaṭṭe unnāru..
saraṇaṁ 1:
āgu sāḍuna mallĕlāga.. regu vippina kaluvalāga

taḍisī..ī.. taḍavanī..
taḍisī..ī.. taḍavanī.. paḍusubillā taladalamani mĕrustuṁṭe..
dŏṁga sūbu sūsi kūḍā.. sūḍanaṭṭe unnārū..

kŏtta pāṭhaṁ kosaṁ emo.. uttaṣhāḍe sūstunnāru
korugunna dŏragāru.. kŏṁgu paṭṭugunnāru..
paṭṭudŏrigi.. ĕṁdugo mari paṭṭanaṭṭe unnāru
marī paṭṭanaṭṭe unnāru..
saraṇaṁ 2:
īdagosaṁ vachchina vāru.. lodu sūḍaga vachcheśhāru..
gaṭṭibonanī nammī vaste..e.. gaṭṭanĕkki kūrsunnāru..
loduleni kannĕ manasuna..īda nersuguṁṭārā..ā
loduleni kannĕ manasuna.. īda nersuguṁṭārā..ā
oḽḽu marasi muniginā.. nā kaḽḽalone teludāru
korugunna dŏragāru.. kŏṁgu paṭṭugunnāru..
paṭṭudŏrigi.. ĕṁdugo mari paṭṭanaṭṭe unnāru
marī paṭṭanaṭṭe unnāru..ū..