Kolisinamdugu ninnu kodamdaraamaa

కొలిచినందుకు నిన్ను కోదండరామా
Year
Language

పల్లవి:

అయ్యా... రావయ్యా...
కొలిచినందుకు నిన్ను కోదండరామా (2)
కోటిదివ్వెల పాటి కొడుకువైనావా
తలచినందుకు నిన్ను దశరధ రామా
వెండికొండలసాటి తండ్రివైనావా

జయ రామా జగదభి రామా
పరంధామా పావన నామా
జయ రామా జగదభి రామా
పరంధామా పావన నామా

చరణం 1:

బుడిబుడి నడకల బుడతడవై
ఒడిలో ఒదిగిన ఓ రయ్యా ||2||
కలల పంటగా బతుకు పండగా||2||
కల్యాణ రాముడిలా కదలి వచ్చావా

జయ రామా జగదభి రామా
పరంధామా పావన నామా
జయ రామా జగదభి రామా
పరంధామా పావన నామా

చరణం 2:

నడిచే నడవడి ఒరవడిగా
నలుగురు పొగడగా ఓరయ్యా||2||
నీతికి పేరుగా ఖ్యాతికి మారుగా||2||
సాకేతరాముడిలా సాగిపోవయ్యా

జయ రామా జగదభి రామా
పరంధామా పావన నామా
జయ రామా జగదభి రామా
పరంధామా పావన నామా

చరణం 3:

ఎంతటి వాడోయ్ రామ చంద్రుడు(2)
ఆ తాటకిని చెండాడినాడోయ్ యాగమును కాపాడినా
డెంతటి వాడోయ్ రామ చంద్రుడు
ఓహో డెంతటి వాడోయ్ రామ చంద్రుడు

హొయ్ మిధిలకు వచ్చీ, రామయ్య రాముడు
శివునిల్లు విరిచీ, రామయ్య రాముడు
ఓహో సీతను చేపట్టి, రామయ్య రాముడు
హొయ్ హొయ్ సీతను చేపట్టి..రామయ్య రాముడు
సీతారాముడు అయ్యేదెపుడు

జయ రామా జగదభి రామా
పరంధామా పావన నామా
జయ రామా జగదభి రామా
పరంధామా పావన నామా

pallavi:

ayyā... rāvayyā...
kŏlisinaṁdugu ninnu kodaṁḍarāmā (2)
koḍidivvĕla pāḍi kŏḍuguvaināvā
talasinaṁdugu ninnu daśharadha rāmā
vĕṁḍigŏṁḍalasāḍi taṁḍrivaināvā

jaya rāmā jagadabhi rāmā
paraṁdhāmā pāvana nāmā
jaya rāmā jagadabhi rāmā
paraṁdhāmā pāvana nāmā

saraṇaṁ 1:

buḍibuḍi naḍagala buḍadaḍavai
ŏḍilo ŏdigina o rayyā ||2||
kalala paṁṭagā badugu paṁḍagā||2||
kalyāṇa rāmuḍilā kadali vachchāvā

jaya rāmā jagadabhi rāmā
paraṁdhāmā pāvana nāmā
jaya rāmā jagadabhi rāmā
paraṁdhāmā pāvana nāmā

saraṇaṁ 2:

naḍise naḍavaḍi ŏravaḍigā
naluguru pŏgaḍagā orayyā||2||
nīdigi perugā khyādigi mārugā||2||
sāgedarāmuḍilā sāgibovayyā

jaya rāmā jagadabhi rāmā
paraṁdhāmā pāvana nāmā
jaya rāmā jagadabhi rāmā
paraṁdhāmā pāvana nāmā

saraṇaṁ 3:

ĕṁtaḍi vāḍoy rāma saṁdruḍu(2)
ā tāḍagini sĕṁḍāḍināḍoy yāgamunu kābāḍinā
ḍĕṁtaḍi vāḍoy rāma saṁdruḍu
oho ḍĕṁtaḍi vāḍoy rāma saṁdruḍu

hŏy midhilagu vachchī, rāmayya rāmuḍu
śhivunillu virisī, rāmayya rāmuḍu
oho sīdanu sebaṭṭi, rāmayya rāmuḍu
hŏy hŏy sīdanu sebaṭṭi..rāmayya rāmuḍu
sīdārāmuḍu ayyedĕbuḍu

jaya rāmā jagadabhi rāmā
paraṁdhāmā pāvana nāmā
jaya rāmā jagadabhi rāmā
paraṁdhāmā pāvana nāmā