పల్లవి:
కిల్లాడి కూనా పల్ పల్ పేచిలేల నాతోనా
కన్నులతో తేరిపర చూస్తావేలో బొలోనా
సిల్లీగా ఫై ఫై నాపై అలిగినా హా
నమ్మేది లేదోయి ఏమైనా
నువ్విల్లా పారి పారి కసిరినా
ఓహ్ కన్నీరే రాదే ప్రేమేనా
డిస్టర్బ్ చేయకు డిస్టర్బ్ చేయకు పిల్ల గడి గడి ఓహ్
డిస్టర్బ్ చేయరా డిస్టర్బ్ చేయరా రోజు కలబడి ఓహ్
టెన్షన్ పెట్టకు టెన్షన్ పెట్టకు గడిగడి గడబడి ఓహ్
టెన్షన్ తప్పదు టెన్షన్ తప్పదు వస్తా పడి పడి ఓహ్
check baby don't disturb
check baby don't disturb
చరణం 1:
చుట్టురా చూస్తే నీకు ప్రేమే కనబడు లోకానా
ఉన్నది ప్రేమే కానీ పదుగురికి నే పంచైనా
ఆ మాత్రం మాటే ఇస్తే జానే జనా
నీకంటూ నేనే లేనా
ఇల్లానా దారికాచే కుర్రాదానా
ఎల్లాగే నీతో ఈపైనా
డిస్టర్బ్ చేయకు డిస్టర్బ్ చేయకు పిల్లో పడి పడి ఓహ్
డిస్టర్బ్ చేయరా డిస్టర్బ్ చేయరా నన్నే మరి మరి ఓహ్
టెన్షన్ పెట్టకు టెన్షన్ పెట్టకు ఎదురుగా నిలబడి ఓహ్
టెన్షన్ తప్పదు టెన్షన్ తప్పదు రానా ఎగాబడి ఓహ్
check baby don't disturb
check baby don't disturb
చరణం 2:
కంగాలే పేరు చోడో ఆశావీడు నా పైన
ఎల్లాగా తూర్పు పడమర ఒకటయ్యేది బొలోనా
గుండ్రంగా ఉందోయ్ భూమి తెలుసునా
వస్తావోయ్ తిరిగి ఏమైనా
అందాకా వస్తే నీతో లేనా దేనా
చూద్దాంలే ఆ ఫైనా ఆ
డిస్టర్బ్ చేయకు డిస్టర్బ్ చేయకు పిల్ల శ్రమపడి ఓహ్
డిస్టర్బ్ చేయరా డిస్టర్బ్ చేయరా ఒల్లో పడి మరి ఓహ్
టెన్షన్ పెట్టకు టెన్షన్ పెట్టకు పడతాయి ఇక మరి ఓహ్
టెన్షన్ తప్పదు టెన్షన్ తప్పదు చూస్తా తదుపరి ఓహ్