పల్లవి:
ఖతం ఖతం
ఖతం ఖతం
ఖబడ్దారని కబురు పెట్టారా
గుబులు పుట్టదా చెడు గుండెల్లో
వగలమారిని తగలబెట్టారా
వగలుపుట్టాదా నడి రాత్రిల్లో
ఓ ఓ ఉవా ఊఓ ఓ ఓ ఓ ఓ
పిరికిగ పరుగుతీస్తావా
ఓ ఓ ఉవా ఊఓ ఓ ఓ ఓ ఓ
పొగరుగ పోరు చేస్తావా
ఓ ఓ ఉవా ఊఓ ఓ ఓ ఓ ఓ
నలుగున నక్కి ఉంటావా
ఓ ఓ ఉవా ఊఓ ఓ ఓ ఓ ఓ
ఎవరికి చిక్కనంటావా
యముడే తరుముతుంటే
ఎక్కడున్నా కంటపడవా
చరణం 1:
ఖతం ఖతం
ఖేల్ ఖతం ఖతం
ఏ ఖతం ఖతం
ఖేల్ ఖతం ఖతం
ఖతం ఖతం
ఖేల్ ఖతం ఖతం
ఏ ఖతం ఖాతం
ఖేల్ ఖతంఖతం
ఖబడ్దారని కబురు పెట్టారా
గుబులు పుట్టదా చెడు గుండెల్లో
చరణం 2:
Dont ever mess with me..
I'm gonna break u down
That way... Thats the way!
నీ పేరే సమర శంఖమై
విన్పించని విద్రోహికి
ఆయువు తోడేసే యముడి పాశమే
అనిపించని అపరాధికి
ఓ ఓ ఉవా ఊఓ ఓ ఓ ఓ ఓ
పిడకిలి ఎత్తి శాసించు
ఓ ఓ ఉవా ఊఓ ఓ ఓ ఓ ఓ
పిడుగుని పట్టి బంధించు
యుధ్ధం తప్పదంటే
బతుకు పద్మవ్యూహమంతే
ఖతం ఖతం
ఖేల్ ఖతం ఖతం
ఏ ఖతం ఖతం
ఖేల్ ఖతం ఖతం
ఖబడ్దారని కబురు పెట్టారా
గుబులు పుట్టదా చెడు గుండెల్లో
pallavi:
khadaṁ khadaṁ
khadaṁ khadaṁ
khabaḍdārani kaburu pĕṭṭārā
gubulu puṭṭadā sĕḍu guṁḍĕllo
vagalamārini tagalabĕṭṭārā
vagalubuṭṭādā naḍi rātrillo
o o uvā ūo o o o o
pirigiga parugudīstāvā
o o uvā ūo o o o o
pŏgaruga poru sestāvā
o o uvā ūo o o o o
naluguna nakki uṁṭāvā
o o uvā ūo o o o o
ĕvarigi sikkanaṁṭāvā
yamuḍe tarumuduṁṭe
ĕkkaḍunnā kaṁṭabaḍavā
saraṇaṁ 1:
khadaṁ khadaṁ
khel khadaṁ khadaṁ
e khadaṁ khadaṁ
khel khadaṁ khadaṁ
khadaṁ khadaṁ
khel khadaṁ khadaṁ
e khadaṁ khādaṁ
khel khadaṁkhadaṁ
khabaḍdārani kaburu pĕṭṭārā
gubulu puṭṭadā sĕḍu guṁḍĕllo
saraṇaṁ 2:
Dont ever mess with me..
I'm gonna break u down
That way... Thats the way!
nī pere samara śhaṁkhamai
vinpiṁchani vidrohigi
āyuvu toḍese yamuḍi pāśhame
anibiṁchani abarādhigi
o o uvā ūo o o o o
piḍagili ĕtti śhāsiṁchu
o o uvā ūo o o o o
piḍuguni paṭṭi baṁdhiṁchu
yudhdhaṁ tappadaṁṭe
badugu padmavyūhamaṁte
khadaṁ khadaṁ
khel khadaṁ khadaṁ
e khadaṁ khadaṁ
khel khadaṁ khadaṁ
khabaḍdārani kaburu pĕṭṭārā
gubulu puṭṭadā sĕḍu guṁḍĕllo