పల్లవి:
కరిగిపొమ్మంది ఒక చినుకు
కలిసి పొమ్మంది ఒక మెరుపు
ఈ చలిలో..నీ ఒడిలో...
తీయని కౌగిలిలో...
కరిగిపొమ్మంది ఒక చినుకు
కలిసి పొమ్మంది ఒక మెరుపు
ఈ చలిలో..నీ ఒడిలో...
తీయని కౌగిలిలో...
కరిగిపొమ్మంది ఒక చినుకు
కలిసి పొమ్మంది ఒక మెరుపు
చరణం 1:
నడకే మయూరమాయే...నడుమే వయ్యారమాయే
మెరుపుగా మారిపోనా...నీ కళ్ళలో కలిసిపోనా
మైకం ఒకింత మైకం...బిడియం రవంత బిడియం
చినుకుగా మారిపోనా...నీ గుండెపై చేరిపోనా
కరిగిపొమ్మంది ఒక చినుకు
కలిసి పొమ్మంది ఒక మెరుపు
చరణం 2:
తడిసే చకోరి సొగసు... పొంగే పదారు వయసు
నా పెదవి కోరుతోంది... తొలి ముద్దు కోరుతోంది
రానీ ముహూర్త సమయం ...కలలే ఫలించు తరుణం
వలపే నివాళి చేసి ...నిలువెల్ల అల్లుకోనా
కరిగిపొమ్మంది ఒక చినుకు...
కలిసి పొమ్మంది ఒక మెరుపు...
pallavi:
karigibŏmmaṁdi ŏga sinugu
kalisi pŏmmaṁdi ŏga mĕrubu
ī salilo..nī ŏḍilo...
tīyani kaugililo...
karigibŏmmaṁdi ŏga sinugu
kalisi pŏmmaṁdi ŏga mĕrubu
ī salilo..nī ŏḍilo...
tīyani kaugililo...
karigibŏmmaṁdi ŏga sinugu
kalisi pŏmmaṁdi ŏga mĕrubu
saraṇaṁ 1:
naḍage mayūramāye...naḍume vayyāramāye
mĕrubugā māribonā...nī kaḽḽalo kalisibonā
maigaṁ ŏgiṁta maigaṁ...biḍiyaṁ ravaṁta biḍiyaṁ
sinugugā māribonā...nī guṁḍĕbai seribonā
karigibŏmmaṁdi ŏga sinugu
kalisi pŏmmaṁdi ŏga mĕrubu
saraṇaṁ 2:
taḍise sagori sŏgasu... pŏṁge padāru vayasu
nā pĕdavi korudoṁdi... tŏli muddu korudoṁdi
rānī muhūrda samayaṁ ...kalale phaliṁchu taruṇaṁ
valabe nivāḽi sesi ...niluvĕlla allugonā
karigibŏmmaṁdi ŏga sinugu...
kalisi pŏmmaṁdi ŏga mĕrubu...