Karboora bommavu nuvve

కర్పూర బొమ్మవు నువ్వే
Year
Language

పల్లవి:

కర్పూర బొమ్మవు నువ్వే లావణ్య రాశివి నువ్వే
కర్పూర బొమ్మవు నువ్వే లావణ్య రాశివి నువ్వే
చిందించు నీలోని అందం
నాలోన కదిలించు రాగం
ముత్యాలే పూచేనమ్మా మాఇంటి పంటై
నా ప్రాణమే నీవేనమ్మా

చరణం 1:

ఊరించెనే నీ గారమే నీలేత నవ్వే ఒక సింధూరం
సింగారమే ఆనందమే ఈ ఇల్లు కాదా ఒక సంగీతం
వరహాల పలుకే శ్రీరాగం
పగడాలు చిందే నాకోసం
ముత్యాలే పూచేనమ్మా మాఇంటి పంటై నా ప్రాణమే నీవేనమ్మా

||కర్పూర బొమ్మవు||

చరణం 2:

నీ తల్లికీ సాటేదమ్మా ఆ నింగి కూడా సరిపోదంటా
ఎవరొచ్చినా ఆ చోటులో నీ తల్లితో సరికారంటా
నా ఊపిరల్లే ఉన్నావులే
మురిపాల జల్లై సాగేవులే
ముత్యాలే పూచేనమ్మా మాఇంటి పంటై నా ప్రాణమే నీవేనమ్మా

||కర్పూర బొమ్మవు||

pallavi:

karbūra bŏmmavu nuvve lāvaṇya rāśhivi nuvve
karbūra bŏmmavu nuvve lāvaṇya rāśhivi nuvve
siṁdiṁchu nīloni aṁdaṁ
nālona kadiliṁchu rāgaṁ
mutyāle pūsenammā māiṁṭi paṁṭai
nā prāṇame nīvenammā

saraṇaṁ 1:

ūriṁchĕne nī gārame nīleda navve ŏga siṁdhūraṁ
siṁgārame ānaṁdame ī illu kādā ŏga saṁgīdaṁ
varahāla paluge śhrīrāgaṁ
pagaḍālu siṁde nāgosaṁ
mutyāle pūsenammā māiṁṭi paṁṭai nā prāṇame nīvenammā

||karbūra bŏmmavu||

saraṇaṁ 2:

nī talligī sāḍedammā ā niṁgi kūḍā saribodaṁṭā
ĕvarŏchchinā ā soḍulo nī tallido sarigāraṁṭā
nā ūbiralle unnāvule
muribāla jallai sāgevule
mutyāle pūsenammā māiṁṭi paṁṭai nā prāṇame nīvenammā

||karbūra bŏmmavu||